ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు విడుదల
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు విడుదల
YSR Aasara Scheme 3rd Installment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆసరా పథకం కింద ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తోంది. ఈసారి కూడా నిధుల విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇవీ.