హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

CM Jagan: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.. మూలా నక్షత్రం కావడంతో భక్తులతో కిటకిట

CM Jagan: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.. మూలా నక్షత్రం కావడంతో భక్తులతో కిటకిట

CM Jagan: మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సర్వతి రూపంలో దర్శనమిచ్చారు కనకదుర్గా దేవీ. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెట్తారు. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని.. పట్టు వస్త్రలు సమర్పించారు.

Top Stories