హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

CM Jagan: ఏపీలో థర్డ్‌ వేవ్‌ ఉంది.. కరోనా కట్టడికి కఠినంగా ఉండాల్సిందే.. సీఎం జగన్ సూచనలు ఇవే..

CM Jagan: ఏపీలో థర్డ్‌ వేవ్‌ ఉంది.. కరోనా కట్టడికి కఠినంగా ఉండాల్సిందే.. సీఎం జగన్ సూచనలు ఇవే..

CM Jagan On Corona Third Wave: గత వారం రోజులతో పోల్చుకుంటే ఏపీలో కరోనా కేసులు బాగానే తగ్టుతున్నాయి. కేసులు తగ్గుతున్నాయని రిలీఫ్ అయ్యే పరిస్థితి లేదు.. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్ చెప్పారు.. మరింత కఠినంగా ఉండాల్సిందే అంటూ.. అధికారులకు పలు సూచనలు చేశారు..