Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY GAVE PROMISSE TO MINSTER MEKAPATI GOUTHAM REDDY FAMILY MEMBERS NGS

Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి సీఎం హామీ..! పదవి ఎవరికంటే..?

Mekapati Goutham Reddy: ఏపీ రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో పార్టీలకు అతీతంగా అంతా సంతాపం తెలిపారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కీలక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.