ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHAN REDDY INAUGURATES NEW CHARIOT IN ANTHARVEDI TEMPLE HERE ARE THE DETAILS
Antharvedi Temple: అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్..
తూర్పుగోదావరి జిల్లా (East Godawari District) అంతర్వేది ఆలయంలో (Antharvedi Temple) నూతన రథాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohanreddy) ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నూతనంగా రూపొందించిన స్వామివారి రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
2/ 16
తొలుత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం జగన్..అనంతరం అర్చన, మంత్రపుష్ప సమర్పణ కార్యకమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
3/ 16
ఆ తర్వాత రథం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
4/ 16
అంతర్వేది ఆలయంలో గ్యాలరీని సందర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్
5/ 16
అంతర్వేది ఆలయంలో సీఎం జగన్ ను ఆశీర్వదిస్తున్న అర్చకులు
6/ 16
అంతర్వేది ఆలయంలో సీఎం జగన్
7/ 16
అంతర్వేది ఆలయంలో సీఎం జగన్
8/ 16
అంతర్వేది ఆలయంలో సీఎం వైఎస్ జగన్
9/ 16
అంతర్వేదిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
10/ 16
కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణం, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్,
11/ 16
గత ఏడాది సెప్టెంబర్ 5న అర్ధరాత్రి అంతర్వేదిలోని రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. కొత్త రథాన్ని తయారు చేయించింది.
12/ 16
40 అడుగుల ఎత్తులో రూపుదిద్దుదుకున్న ఈ రథానికి ప్రభుత్వం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది.
13/ 16
మొత్తం 1,130 క్యూబిక్ అడుగుల బస్తర్ టేకుతో రథాన్ని నిర్మించారు. రికార్డుస్థాయిలో కేవలం 3 నెలల కాలంలోనే తయారు చేశారు.
14/ 16
అంతర్వేది నూతన రథానికి పూజలు చేస్తున్న సీఎం జగన్
15/ 16
నూతన రథం వద్ద పూజల్లో పాల్గొన్న సీఎం జగన్
16/ 16
అంతర్వేది ఆలయం వెలుపల సీఎం జగన్ తో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు