AP Crime News: పతియే ప్రత్యక్ష దైవంగా భావించే భార్యలు ఎందరో ఉన్నారు.. భార్త ఏం చెప్పినా ఎదురు చెప్పలేని మహిళలు ఇంకా అక్కడక్కడా ఉండొచ్చు.. ఇదంతా వారు మంచిగా నడుస్తున్నప్పుడు మాత్రమే.. వారి మాటకు విలువ ఇస్తారు. భర్త ఏది చెబితే దానికి తల ఊపే రోజులు దాదాపు పోయాయి. ముఖ్యంగా భర్త తప్పు చేస్తున్నాడని తెలిస్తే.. కచ్చితంగా భార్య నిలదీస్తుంది. కనీసం హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలాంటి భార్యల కోసం ఎప్పుడు విని ఉండరేమో.
వీరంతా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు, వస్తువులు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారితో ప్రతిఘటిస్తే తీవ్రంగా గాయపరచడం.. అందినకాడికి ఎత్తుక పోవడం మొదలు పెట్టారు.