హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Dragon Fruit: ఇలా చేస్తే డబ్బే డబ్బు.. పెట్టుబడి తక్కువ.. 50 లక్షలకు పైగా ఆదాయం..?

Dragon Fruit: ఇలా చేస్తే డబ్బే డబ్బు.. పెట్టుబడి తక్కువ.. 50 లక్షలకు పైగా ఆదాయం..?

Dragon Fruit: వ్యవసాయం అంటే.. ఎంత పెట్టుబడి పెట్టినా.. కనీసం పెట్టిన ఖర్చు కూడా రాక రైతులు ఇబ్బంది పడుతుంటారు.. డ్రాగన్ ఫ్రూట్ సాగుతో మాత్రం భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. పెట్టుబడికి 5 రెట్లకు పైగా లాభం వస్తోంది. అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.