ఎంఫాన్ తుఫాను ఎఫెక్ట్.. ఏపీ సముద్ర తీరం అల్లకల్లోలం..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను కారణంగా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఉప్పాడ సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది.