అటు ఏపీలో కూడా మందుబాబులు బాగానే లాగించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే రూ.124.10కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. మద్యం దుకాణాలు, బార్లలో సమయాన్న పొడిగించడంతో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా అందుబాటులోకి రావటంతో భారీగా కొనుగోళ్లు జరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)