హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: ధ్వజారోహణంతో వైభవంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కన్నుల పండువగా సాగిన ఉత్సవం..

Tirumala: ధ్వజారోహణంతో వైభవంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కన్నుల పండువగా సాగిన ఉత్సవం..

Tirumala Bhramotsavam: తొమ్మిది రోజులపాటు అత్యంత రమణీయంగా జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ప్రతి రోజు ప్రత్యేకమైన సేవలతో.. కలిగియు దైవంగా గుర్తింపు పొందిన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజు ధ్వజావరోహణంతో అంత్యంత వైభవంగా ముగిశాయి.