(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)" title=" నామమాత్రపు ఛార్జీ, స్టేషన్లో కాకుండా రైల్లోనే టికెట్ తీసుకునే అవకాశం, డ్రైవర్ పక్కనే కూర్చుని ప్రయాణించే అవకాశం, పల్లెల మధ్య కుదుపుల్లేని ఆహ్లాదకరమైన ప్రయాణం రైల్ బస్సుల ఆదరణ చెక్కుచెదరకుండా చేస్తున్నాయి. ప్రతీ రోజూ కచ్చితమైన సమయపాలనతో నడిచే ఈ రైల్ బస్సులను ఎక్కడా బ్రేక్ లేకుండా నడుపుతూ రైల్వేశాఖ ప్రయాణికుల మన్ననలు అందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ ట్రాక్ ఉన్న మార్గాల్లో ఇలాంటి మరిన్ని రైల్ బస్సులను అందుబాటులోకి తెస్తే ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు రైల్వేశాఖ గణనీయంగా ఆదాయం కూడా పొందే అవకాశముంటుంది.
(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)" class="fader">
(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)" title=" నామమాత్రపు ఛార్జీ, స్టేషన్లో కాకుండా రైల్లోనే టికెట్ తీసుకునే అవకాశం, డ్రైవర్ పక్కనే కూర్చుని ప్రయాణించే అవకాశం, పల్లెల మధ్య కుదుపుల్లేని ఆహ్లాదకరమైన ప్రయాణం రైల్ బస్సుల ఆదరణ చెక్కుచెదరకుండా చేస్తున్నాయి. ప్రతీ రోజూ కచ్చితమైన సమయపాలనతో నడిచే ఈ రైల్ బస్సులను ఎక్కడా బ్రేక్ లేకుండా నడుపుతూ రైల్వేశాఖ ప్రయాణికుల మన్ననలు అందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ ట్రాక్ ఉన్న మార్గాల్లో ఇలాంటి మరిన్ని రైల్ బస్సులను అందుబాటులోకి తెస్తే ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు రైల్వేశాఖ గణనీయంగా ఆదాయం కూడా పొందే అవకాశముంటుంది.
(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)" >