Home » photogallery » andhra-pradesh »

A SPECIAL PEARL CONE FOUND A FISHER MAN AT UPPADA CHEPALA REVU IN EASTGODAVARI DISTRICT NG

Andhra pradesh: మత్స్యకారుడి వలలో అపురూప శంఖం.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

మత్య్సకారులకు సిరులు పండిస్తున్నాయి కొన్ని శంఖాలు.. సముద్రంలో వేటకు వెళ్లే వారికి చేపలు దొరికినా లేకున్నా ఈ ముత్యపు శంఖం దొరికితే తమ పంట పండినట్టే అనుకుంటున్నారు. వాటిని వెంటనే వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇంతకీ ఈ శంఖం ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?