విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్ర్య వేడుకల్లో శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకాల శకటాలను ప్రదర్శించారు. వీటిల్లో గ్రామ, వార్డు సచివాలయం శకటం, అమ్మఒడి, జగనన్న గృహ సంకల్ప శకటాలు ఆకట్టుకున్నాయి.