Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత.. క్యూకట్టిన పర్యాటకులు

Srisailam Dam: శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం డ్యామ్‌కు జలకళ సంతరించుకుంది. బుధవారం సాయంత్ర 2 గేట్లు ఎత్తగా... .ఇవాళ ఉదయం మరో 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు