Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ అందం.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ డీజేతో మరింత పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఇక స్టార్ హీరోయిన్గా మారింది. అంతేకాదు ఇక అవకాశాల కోసం వెనుతిరిగి చూడలేదు. ఇక అది అలా ఉంటే పూజా హీరోయిన్గా 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.. Photo : Twitter
డీజే (దువ్వాడ జగన్నాథం) : Duvvada Jagannadham : ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. Photo : Twitter
అరవింద సమేత : Aravinda Sametha Veera Raghava : , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. అరవింద సమేత బాక్సాఫీస్ దగ్గర రూ.158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter
మహర్షి : Maharshi : మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.168 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter
అల వైకుంఠపురములో : Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను హారిక అండ్ హాసినీ, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మించాయి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter
: Radhe Shyam : హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.205 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. Photo : Twitter
బీస్ట్ : Beast : దళపతి విజయ్, నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.240 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. Photo : Twitter