హాలీవుడ్ మూవీస్‌కు అమెరికాతో పాటు ఇండియా కూడా ఓ పెద్ద మార్కెట్‌గా అవతరించింది. అందులో భాగంగా దాదాపుగా ప్రతీ హాలీవుడ్ మూవీ ఇండియా లో విడుదలవ్వడమే కాదు దాదాపుగా అన్ని ప్రధాన భాషల్లో డబ్ అవుతూ మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాయి. ఇక తాజాగా అవతార్ సీక్వెల్‌గా అవతార్ : ది వే ఆఫ్ ది వాటర్ రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. Photo : Twitter
ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో 35 కోట్లకు అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ అందుకోను అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 10 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ సినిమాలు.. ఇండియాలో వాటి కలెక్షన్స్ వివరాలుల ఏంటో చూద్దాం.. Photo : Twitter
20 ఏళ్ల క్రితమే జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ ఇండియాలో అదిరిపోయే కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది. ఇండియాలో టైటానిక్ దాదాపుగా 40 కోట్ల మేర కలెక్షన్స్ సాధించి వావ్ అనిపించింది. ఇక ఆ తర్వాత 2009 సంవత్సరంలో రెండు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. అందులో ఒకటి అవతార్, కాగా మరోకటి 2012 సినిమాలు.. ఈ 2012 అనే సినిమా యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చి 2012.. తెగ కలెక్షన్స్‌ను రాబట్టింది. Photo : Twitter
ఈ సినిమా అందరి అంచనాలను దాటి ఏకంగా 64 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత స్థానంలో అవతార్ 1 సినిమా ఉంది. ఈ సినిమా ఇండియాలో 58 కోట్లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత మార్వెల్ సిరీస్‌లో వచ్చిన అవెంజర్స్, జురాసిక్ వరల్డ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్, మిషిన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. 2021వ సంవత్సరంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే సినిమా కూడా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి వావ్ అనిపించింది. Photo : Twitter
1. ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ - 374 కోట్లు Photo : Twitter
2. ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ - 228 కోట్లు Photo : Twitter
3. స్పైడర్ మాన్ నో వే హోమ్ - 218Cr Photo : Twitter
4. The Jungle Book – 188 cr Photo : Twitter
5. The Lion King – 158 cr Photo : Twitter
6. Doctor Strange in the Multiverse of Madness – 130.2Cr Photo : Twitter
7. Fast & Furious 7 – 108 cr Photo : Twitter
8. Jurassic World – 101 cr Photo : Twitter
9. Thor Love And Thunder – 101Cr Photo : Twitter
10. Fast & Furious 8 – 87 cr Photo : Twitter