100cr in 2022 : ప్రస్తుతం అంత తెలుగు సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాదు చిన్న సినిమాలు కూడా వంద కోట్ల గ్రాస్‌ను అందుకుంటున్నాయి. అయితే కంటెంట్ మేటర్స్. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నా లేదు పెద్దా లేదు.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. మంచి నటుడుతో పాటు సరైన కథ, కథనాలు ఉంటే వంద కోట్ల మార్క్ టచ్ చేయడం ఏమంత పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం అంటే 2022లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలు వంద కోట్ల గ్రాస్‌ను టచ్ చేశాయో చూద్దాం.. Photo : Twitter
1. ఆర్ ఆర్ ఆర్ : RRR.. 1135 కోట్ల వసూలు.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్ర పోషించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 1135 కోట్లను వసూలు చేసింది. Photo : Twitter
2. భీమ్లా నాయక్ : Bheemla Nayak : 161 కోట్ల వసూలు.. ఈ సినిమా అయ్యప్పనమ్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. , రానాలు నటించిన ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. సితార బ్యానర్‌పై వంశీ నిర్మించారు. థమన్ సంగీతం. Photo : Twitter
3. గాడ్ ఫాదర్ : Godfather : 106 కోట్ల వసూలు.. ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వచ్చింది. నయనతార, సత్యదేవ్ ఇతర కీలకపాత్రల్లో కనిపించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కంటెంట్ బాగానే ఉన్నా రీమేక్ అవ్వడంతో అనుకున్న రేంజ్లో వసూలు చేయలేదు. Photo : Twitter
4. కార్తికేయ 2 : Karthikeya 2 : 120 కోట్ల వసూలు.. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ట్రేడ్‌కు షాక్ ఇచ్చింది. తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో తెగ వసూళ్లు రాబట్టింది. నిఖిల్, అనుపమ జంటగా నటించారు. చందూ మొండేటి దర్శకుడు. Photo : Twitter
5. ఎఫ్ 3 : F3 : 129 కోట్ల వసూలు.. ఈ సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చింది. టూమచ్ కామెడీ అండ్ లాజిక్ లెస్ సీన్స్ ఎక్కువ అవ్వడం మూలంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని నెటిజన్స్ మాట. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. Photo : Twitter
6. : Radhe Shyam : 151 కోట్ల వసూలు.. బాహుబలి, సాహో లాంటీ సినిమాల తర్వాత భారీ అంచనాల నడుమ.. మరింత భారీగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. , జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
7. గాడ్ ఫాదర్ : Godfather : 106 కోట్ల వసూలు.. చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వచ్చింది. నయనతార, సత్యదేవ్ ఇతర కీలకపాత్రల్లో కనిపించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కంటెంట్ బాగానే ఉన్నా రీమేక్ అవ్వడంతో అనుకున్న రేంజ్లో వసూలు చేయలేదు. Photo : Twitter