Vasishta Simha-Haripriya: కేజీఎఫ్ స్టార్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్.. !

కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లతో పాటు.. ఇతర నటులు కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో నటించే ఓ నటుడు నిశ్చితార్థం జరిగింది.