క్రికెట్‌కు గుడ్‌బై.. టీమిండియా క్రికెటర్ షాకింగ్ నిర్ణయం..

టీమిండియా ఆటగాడు, ముంబై వెటరన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ నాయర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

news18-telugu
Updated: October 24, 2019, 7:10 AM IST
క్రికెట్‌కు గుడ్‌బై.. టీమిండియా క్రికెటర్ షాకింగ్ నిర్ణయం..
అభిషేక్ నాయర్
  • Share this:
టీమిండియా ఆటగాడు, ముంబై వెటరన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ నాయర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇండియా తరఫున 3 వన్డేలు ఆడిన 36 ఏళ్ల అభిషేక్‌ 103 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5,749 పరుగులు చేశాడు అందులో 13 సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 173 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ ‘అవును. నేను రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశా. నెల క్రితమే నా నిర్ణయాన్ని వీరికి తెలియజేశా’ అని చెప్పాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో తనను ప్రోత్సహించిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, కుటుంసభ్యులు, స్నేహితులకు రుణపడి ఉంటానని అన్నాడు.
First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading