తన రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరన్న తాప్సీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

తెలుగు, తమిళ భాషల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన తాప్సీ.. బాలీవుడ్‌లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ గత కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ భామా ఒక టాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదం రాజేసింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 18, 2019, 5:48 PM IST
తన రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరన్న తాప్సీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాప్సీ ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు, తమిళ భాషల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన తాప్సీ.. బాలీవుడ్‌లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ గత కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో తనకు కథానాయికగా ఫస్ట్ చాన్స్ ఇచ్చిన కే.రాఘవేంద్రరావును ఒక టీవీ షోలో చులకన చేసి మాట్లాడటం అప్పట్లో టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే కదా. ఈ వ్యాఖ్యలపై తెలుగు సినీ దర్శకుల సంఘం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ భామా ఒక టాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదం రాజేసింది. వివరాల్లోకి వెళితే.. తాప్పీకి ఈ మధ్య ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది.

Taapsee Pannu sensational comments on one of the tollywood hero,taapsee pannu,taapsee pannu instagram,taapsee pannu twitter,taapsee pannu facebook,taapsee pannu sensational comments on tollywood hero,taapsee pannu new movie,taapsee pannu interview,taapsee pannu movies,taapsee pannu songs,taapsee pannu game over,taapsee,taapsee pannu baby,taapsee pannu new song,game over taapsee pannu,badla movie taapsee pannu,game over trailer taapsee pannu,taapsee pannu bollywood hungama,tapsee pannu badla movie,taapsee pannu most honest rapid fire,tapsee pannu new movie 2019,tapsee pannu,taapsee pannu age,taapsee pannu sex,tollywood,hindi cinema,తాాప్సీ,తాప్సీ పన్ను,తాప్సీ ట్విట్టర్,తాప్సీ హాట్,తాాప్సీ సెన్సేషనల్ కామెంట్స్,తాప్సీ సంచలన వ్యాఖ్యలు,
తాప్సీ పన్ను (ట్విట్టర్ ఫోటో)


స్టోరీ నచ్చడంతో తాప్పీఈ సినిమాకు  ఓకే కూడా చెప్పిందట. అంతేకాదు ఈ సినిమాలో యాక్ట్  చేయడానికి అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే ఆ నిర్మాతలు మరోసారి తాప్సీని  కలసి ఆమె రెమ్యూనిరేషన్ కాస్త తగ్గించుకోమని చెప్పారట. అంతేకాదు ఆమె పారితోషకం తగ్గించుకోమని ఉచిత సలహా ఇచ్చింది సదరు హీరో అనే ఆమెకు చెప్పారు.దీంతో తాప్సీ ఒక్కసారిగా ఆ నిర్మాతపై ఫైర్ అయిందట.  తన రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరంటూ మండి పడింది తాప్సీ. ఇన్ని విషయాలు చెప్పిన తాప్సీ సదరు హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ హీరోకి మార్కెట్ లేక పోవడంతో  తనని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఆ హీరో  తన పారితోషకం తగ్గించుకోమని చెప్పడం    తనను తీవ్రంగా  బాధపెట్టిందని చెప్పుకొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 18, 2019, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading