Mahashivratri 2023 : శివరాత్రికి ముందు పాము కనిపిస్తే .. ఏమవుతుందో తెలుసా?
Mahashivratri 2023 : శివరాత్రికి ముందు పాము కనిపిస్తే .. ఏమవుతుందో తెలుసా?
Mahashivaratri 2023 : మానసిక నిపుణుల ప్రకారం.. సమీప భవిష్యత్తులో జరగబోయే అంశాల్లో కొన్ని మనకు కలలో ముందే వస్తుంటాయి. అవి ఒక హెచ్చరిక లాగా పనిచేస్తాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే... రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఒక్కోసారి ఆ కలలు శుభ సంకేతాలవుతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి సందర్భంగా శివుడు ముందుగానే కలలో సూచనలు ఇస్తాడని అంటున్నారు.
Mahashivratri 2023 : ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న మహాశివరాత్రిని జరుపుకోబోతున్నాం. శివరాత్రికి ముందు కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది? ఎలాంటి కలలు వస్తే.. ఎలాంటి ఫలితం ఉంటుంది? పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.