Ayodhya : అయోధ్యలో ఆ శిలలను చెక్కకూడదా? ఉలి వాడితే వినాశనం తప్పదా?
Ayodhya : అయోధ్యలో ఆ శిలలను చెక్కకూడదా? ఉలి వాడితే వినాశనం తప్పదా?
వందల ఏళ్ల పోరాటాలు, త్యాగాల తర్వాత ఎట్టకేలకు శ్రీరాముడు తన జన్మస్థలంలో ఆశీనుడయ్యే రోజు రానే వచ్చింది. సరిగ్గా 11 నెలల తర్వాత.. రామ్ లాలా తన గర్భగుడిలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ కారణంగా... రామ్ లాలా విగ్రహాన్ని తయారుచేయడానికి నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి రెండు భారీ రాళ్ళు (గండకీ నది శిలలు)... పవిత్ర నగరమైన అయోధ్యకు చేరుకున్నాయి. అయితే రాళ్లపై మత విశ్వాసాలు, రామభక్తుల విశ్వాసం కారణంగా ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది.
Ayodhya : అయోధ్యలోని అతిపురాతన పీఠం.. తపస్వి కంటోన్మెంట్ పీఠాధీశ్వరుడు జగద్గురు పరమహంస ఆచార్య... శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు లేఖ రాస్తూ.. అహల్య రూపంలో ఉన్న రాయిపై ఉలి ప్రయోగిస్తే వినాశనం వస్తుందని అన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.