• HOME
  • »
  • NEWS
  • »
  • UNCATEGORIZED
  • »
  • IND VS AUS 4TH TEST 3 CHANGES CONFIRMED WHO WILL WIN IND VS AUS 4TH TEST MATCH SA

India vs Australia: చివరి టెస్ట్‌లో ముగ్గురు ఆటగాళ్ళు మిస్.. కుల్దీప్‌ యాదవ్‌‌కు ఛాన్స్

India vs Australia: చివరి టెస్ట్‌లో ముగ్గురు ఆటగాళ్ళు మిస్.. కుల్దీప్‌ యాదవ్‌‌కు ఛాన్స్

india

ఆసీస్ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. . బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం నుంచి టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది.

  • Share this:




    ఆసీస్ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. . బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం నుంచి టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈ టెస్ట్ రెండు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు 1-1 సమంగా నిలిచిన జట్లుకు చివరి టెస్ట్ విజేతను విజేతను నిర్ణయిస్తుంది. అంతేకాదు ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ మెుత్తానికి విజేత ఎవరూ అనేది కూడా నిర్ణయిస్తుంది. ఆసీస్‌తో ఇప్పటివరకు జరిగిన వన్డే,టీ20 సిరీస్‌లలో చేరొక్కటి గెలుచుకున్న ఇరు జట్లు సమాన ఊజ్జీలుగా ఉన్నాయి, టెస్ట్ సిరీస్‌తో ఎవరూ ఈ సర్యటనలో విజేత అనేది తెలిసిపోతుంది. మూడు టెస్ట్‌లో పలువురు కీలక ఆటగాళ్ళు గాయపడడం భారత్ జట్టును ఇబ్బంది పెడుతుంది. వారి స్థానాలలో ఎవరూ జట్టులో అడుగుపెడుతారు అనేది ఉత్కంఠ ఆంశంగా మారింది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోన్నా ఆటగాళ్ళను బట్టి చూస్తే జట్టులో ఎవరికి అవకాశం ఉంటుందనేది తెలుస్తోంది. సాధనలో కుల్‌దీప్‌యాదవ్ పాల్గోనడం చూస్తే జడేజా స్థానంలో అతడు స్థానం దక్కించుకుంటాడనిపిస్తోంది.

    చివరి మ్యాచ్ కోసం జట్టు కూర్పుపై అందరికి ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం జట్టు కూర్పు ఈవిధంగా ఉంటుందని
    తెలుస్తోంది.

    తుది జట్టు (అంచనా)

    భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్‌), రిషభ్ పంత్‌, మయాంక్, వృద్దిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), వాష్టింగ్టన్ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ, నటరాజన్‌.

    ఆస్ట్రేలియా: వార్నర్‌,మార్కస్‌ హారిస్‌, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ పెయిన్‌ (కెప్టెన్‌), కమిన్స్‌, స్టార్క్‌, లియాన్‌, హాజెల్‌వుడ్‌.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు