SkinCare: ఈ ఒక్కటి ఉంటే మీరు పార్లర్కు వెళ్లవలసిన అవసరం లేదు.. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు..
SkinCare: ఈ ఒక్కటి ఉంటే మీరు పార్లర్కు వెళ్లవలసిన అవసరం లేదు.. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
SkinCare: సాధారణంగా మహిళలు చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అందుకోసం ఫేషియల్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్తారు. అయితే అక్కడ రసాయన పదార్థాలు వాడుతున్నారు. బదులుగా, మీరు కేవలం ఒక పనిని ఉపయోగించి ఇంట్లో ఫేషియల్ చేసుకోవచ్చు.