China Super Cows : క్లోనింగ్‌తో 3 ఆవుల సృష్టి .. రోజూ 50 లీటర్ల పాలు
China Super Cows : క్లోనింగ్‌తో 3 ఆవుల సృష్టి .. రోజూ 50 లీటర్ల పాలు
చైనాలో సైంటిస్టులు ఒకే రకమైన 3 ఆవుల్ని (super cows)ని సృష్టించారు. అవి పెరిగి పెద్దవి అయ్యాక.. రోజూ 50 లీటర్ల చొప్పున.. సంవత్సరానికి 18 టన్నుల పాలను ఇవ్వగలవని తెలిపారు. తమ జీవిత కాలంలో అవి 100 టన్నుల పాలు ఇస్తాయని చెప్పారు.
China Cloning Cows : క్లోనింగ్ అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా చైనా 3 ఆవుల్ని క్లోనింగ్ ద్వారా సృష్టించింది. ఇవి మామూలు ఆవులు కావు. అసాధారణ స్థాయిలో పాలను ఇస్తాయి. అందుకే వీటిపై భారీగా చర్చ జరుగుతోంది.