• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • YOUNG GIRL WEARS CONDOM IN HER LEG VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SK

Viral Video: కండోమ్‌ను ఇలా కూడా వాడతారా? ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..

Viral Video: కండోమ్‌ను ఇలా కూడా వాడతారా? ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం కండోమ్‌లను ఉపయోగిస్తారు. ఇతర మార్గాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జంటలు వీటికే ప్రాధాన్యత ఇస్తాయి.

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం కండోమ్‌లను ఉపయోగిస్తారు. ఇతర మార్గాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జంటలు వీటికే ప్రాధాన్యత ఇస్తాయి.

  • Share this:
ఇటీవలి కాలంలో కండోమ్‌ల వాడకం ఎక్కువయింది. అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం కండోమ్‌లను ఉపయోగిస్తారు. ఇతర మార్గాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జంటలు వీటికే ప్రాధాన్యత ఇస్తాయి. సాధారణంగా గర్భం రాకుండా ఉండేందుకు, సురక్షిత శృంగారం కోసం కండో‌మ్ వాడతారు. కానీ ఓ యువతి మాత్రం కండోమ్‌‌ను కాలికి ధరించింది. కాలికి సాక్స్‌ వేసుకున్నట్లుగా కండోమ్‌ను వేసుకుంది. ఆ వీడియోను అడల్ట్ గ్రామ్ అనే యూజర్ ఇన్‌‌‌స్ట్రగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముందంటే... ఓ యువతి కండోమ్ ప్యాకెట్‌ను చింపి..కండోమ్‌‌ను బయటకు తీసింది. ఆ తర్వాత దానిని కాలికి తొడిగింది. అచ్చం సాక్సును ధరించినట్లే కండోమ్‌ను ధరించింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఎవరికి వారు తమకు తోచినట్లుగా స్పందిస్తున్నారు. డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరో యూజర్ మాత్రం.. తమకు కండోమ్ సరిపోవడం లేదని చెప్పేవారి కోసమే ఈ వీడియో చేసిందని పేర్కొన్నాడు. వామ్మో.. చిన్న కండోమ్‌లో ఇతర మ్యాటర్ ఉందా.. అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు