కొంత మంది మహిళలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఆడతానేనానికి మచ్చతీసుకుని వచ్చే పనులు చేస్తుంటారు. మూడు ముళ్ళ పవిత్ర బంధానికి, ముళ్లుగా మారుతున్నారు. పెళ్లి తర్వాత చక్కగా కాపురం చేసుకొకుండా పక్క చూపులు చూస్తున్నారు. ఇంటి ముందు వాడితో లేదా ఇంటి వెనుకాల వాడితో , తెలిసిన వారితే ఎఫైర్ లు (Affair) పెట్టుకుంటున్నారు. మరికొందరు పెళ్లికి ముందే ప్రేమలో ఉండి, పెళ్లికి కుదరక, వారిని వదులుకోలేక మొగుడికి తెలియకుండా ఇంట్లోనే అడ్డమైన వేషాలకు తెరతీస్తుంటారు. ఇప్పటికే అనేక మంది, తమ మొగుళ్లకు అడ్డమైన పనులు చేస్తు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన సంఘటనలు వార్తలలో నిలిచాయి.
పూర్తి వివరాలు.. ఒక మహిళ మంచి కంపెనీలో పనిచేస్తుంది. కానీ మొగుడికి తెలియకుండా, ఆమె చేసిన పని ఆఫీసులో అందరికి తెలిసింది. అది కాస్త ఆఫీసులో బాస్ వరకు వెళ్లింది. అతను ఆమె చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతే కాకుండా.. మంచి పొజిషన్ లో ఉండి, నలుగురికి మార్గదర్శకంగా నిలిచి ఉండటానికి భిన్నంగా ఇదేం పాడుపని అంటూ కామెంట్ లు పెట్టాడు.
అంతే కాకుండా.. ఇలాంటి వారు ఉన్నత స్థానానికి వెళ్లి ఏం సందేశం ఇస్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అది ఆమె వ్యక్తిగత విషయం దీనిపై మీరు ఎందుకు స్పందిచడం అంటూ కొందరు కామెంట్ లు పెట్టారు. మరీ కొందరు మాత్రం.. చక్కగా ఉద్యోగం చేసుకొమ్మని పంపిస్తే.. అడ్డమైన పనులు వెలగబెడుతుందంటూ ఇంకొందరు తిట్టిపొస్టున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ కన్వర్జేషన్ మాత్రం వైరల్ గా (viral news) మారింది.
ఇదిలా ఉండగా ఒక ఏనుగు చేసిన పనిచూస్తే వావ్ అంటారు.
ఈ ఘటన చైనాలోని(China) ఓ జూలో చోటుచేసుకుంది. సాధారణంగా మనం జూని సందర్శించినప్పుడు జంతువులను చూసి సంతోషిస్తాం. కొన్నిసార్లు అడవిలో జంతువులను చూడటం.. యానిమల్ ప్లానెట్ వంటి ఛానెల్లలో చూడటం జూలో వాటిని చూసినంత సరదాగా ఉండదు. చైనాలోని జూను ఓ కుటుంబం సందర్శించింది. ఏనుగును చూస్తుండగానే చిన్న పిల్లాడి పాదాలకు ఉన్న చెప్పు ఏనుగు గుట్ట దగ్గర పడింది.
ఇతర జంతువులైతే దొరికిన వస్తువులను వేటాడినట్లు భావించి వాటిని ముందుగా రంధ్రంలోకి వేయడం ప్రారంభిస్తాయి. కానీ ముసలి ఏనుగు మాత్రమే తొండం నుండి షూను తీసింది. అక్కడున్న వారికి ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న వాళ్లు కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఏనుగు మర్యాదగా ప్రవర్తించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. నౌడిన్న్యూస్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. రకరకాల కామెంట్లు కూడా రాశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extramarital affairs, Illicit affair, Private employee, VIRAL NEWS