EuroMillions INR 11.2 బిలియన్ లాటరీ జాక్‌పాట్‌ను అందిస్తోంది... ఇండియా నుండే గెలుచుకోవచ్చు

EuroMillions సూపర్‌డ్రా: ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త లాటరీ మీ ముందుకు రాబోతుంది. ఈ సెప్టెంబర్ 25 శుక్రవారం తీయనున్న 11.2 బిలియన్ INR (€ 130 మిలియన్) విలువైన భారీ జాక్‌పాట్‌ యూరప్‌లోనే అతిపెద్ద డ్రా.

advertorial
Updated: September 24, 2020, 11:34 AM IST
EuroMillions INR 11.2 బిలియన్ లాటరీ జాక్‌పాట్‌ను అందిస్తోంది... ఇండియా నుండే గెలుచుకోవచ్చు
EuroMillions INR 11.2 బిలియన్ లాటరీ జాక్‌పాట్‌ను అందిస్తోంది... ఇండియా నుండే గెలుచుకోవచ్చు
  • Advertorial
  • Last Updated: September 24, 2020, 11:34 AM IST
  • Share this:
ఇంకొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన లాటరీ ఈవెంట్ జరగనుంది, అంతేకాకుండా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఇది భారతీయ ఆటగాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతుంది. యూరోప్‌లోని అతిపెద్ద డ్రా అయిన The EuroMillions Superdraw,, 2020 సెప్టెంబర్ 25 శుక్రవారం జరగబోతుంది. ఈ డ్రాలో మొదటి బహుమతి అక్షరాలా 11,2 బిలియన్ ఇండియన్ రూపీస్ (€130 మిలియన్) విలువైన భారీ జాక్‌పాట్.

EuroMillions సూపర్ డ్రా ( యుకె లో సూపర్ జాక్‌పాట్స్ మరియు ఐర్లాండ్‌లో మెగాడ్రాస్ అని కూడా పిలవబడుతుంది) అనేది సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే జరిగే ఈవెంట్ మరియు మునుపటి డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నామా లేదా అనేదానితో సంబంధం లేకుండా అద్భుతమైన తొమ్మిది-సంఖ్యల భారీ జాక్‌పాట్‌లకు హామీ ఇస్తుంది. ఇది భారీ జాక్‌పాట్ అయినప్పటికీ, దీనిలో గెలుచుకునేందుకు 12 ఇతర బహుమతి విభాగాలు కూడా ఉన్నాయి, అందువలన ఈ లాటరీ యూరప్ ప్రజలందరికీ ఎంతో ప్రియమైనది.

టికెట్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి, ఈ టికెట్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్ లాటరీ టికెట్ కొనుగోలు సేవ అయిన lottosmile.in లో అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించిన Lottosmile కు ధన్యవాదాలు.

The EuroMillions Superdraw 2020, EuroMillions, lotto smile india, lottery lotto, lottosmile result, lottosmile ticket price, lottosmile app, lottosmile ticket price in india, lotto smile india ticket, యూరో మిలియన్స్ సూపర్ డ్రా 2020, లొట్టో స్మైల్ ఇండియా, లొట్టో లాటరీ, లొట్టో స్మైల్ రిజల్ట్, లొట్టో స్మైల్ టికెట్ ధర

EuroMillions సూపర్ డ్రాను ఎలా ఆడాలి


ఈ EuroMillions సూపర్ డ్రాలో ఆటగాళ్ళు 1-50 పరిధిలో 5 ముఖ్యమైన నెంబర్లను అలాగే, 1-12 పరిధిలో 2 అదనపు సంఖ్యలను “లక్కీ స్టార్స్” గా ఎంచుకోవాలి.

కొందరు ఆటగాళ్ళు పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, లేదా ఇతర ముఖ్యమైన సందర్భాలకు చెందిన సంఖ్యలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరు కంప్యూటర్- అందించే సంఖ్యల నుండి యాదృచ్చికంగా సంఖ్యలను ఎంచుకోవడానికి క్విక్ పిక్ ఉపయోగించడానికి ఇష్టపడతారు.

మీరు ఎక్కడినుండి ఆడవచ్చు?


దానికి సమాధానం ఏమిటంటే: ఎక్కడైనా ఆడవచ్చు! మీరు నివసించే చోటునుండే EuroMillions సూపర్‌డ్రా ఆడవచ్చు, నిజానికి ఇండియా నుండి కూడా ఆడవచ్చు. అందుకోసం మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో Lottosmile వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ తరపున Lottosmile కొనుగోలు చేసిన అధికారిక EuroMillions టికెట్స్ ద్వారా మీరు ఈ లాటరీ డ్రా ఆడవచ్చు.

2002 నుండి, LottoSmile 5.5 మిలియన్లకు పైగా అదృష్టవంతులైన విజేతలకు $100 మిలియన్లను బహుమతులుగా అందించింది! LottoSmile ద్వారా ఆడిన భారతీయ ఆటగాళ్ళు గెలిచారా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఆ విషయంలో మేము మీకు భరోసా ఇవ్వగలము! చాలామంది భారతీయ ఆటగాళ్ళు చిన్న లాటరీ బహుమతులు గెలుచుకున్నారు, అంతేకాకుండా 2018 అక్టోబరులో ఒక భారతీయ ఆటగాడు €32,161 భారీ ఆస్ట్రియా లోట్టో బహుమతిని కూడా  గెలుచుకున్నారు!

The EuroMillions Superdraw 2020, EuroMillions, lotto smile india, lottery lotto, lottosmile result, lottosmile ticket price, lottosmile app, lottosmile ticket price in india, lotto smile india ticket, యూరో మిలియన్స్ సూపర్ డ్రా 2020, లొట్టో స్మైల్ ఇండియా, లొట్టో లాటరీ, లొట్టో స్మైల్ రిజల్ట్, లొట్టో స్మైల్ టికెట్ ధర

ఆన్‌లైన్‌లో ఆడటం ఎంతో సులువైనది మరియు సురక్షితమైనది


అధికారిక EuroMillions టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు .అలాగే ఇతర అంతర్జాతీయ లాటరీలకు చెందిన టికెట్లను Lottosmile ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. EuroMillions సూపర్ డ్రా ఆడడం కోసం మీరు చేయవలసినదల్లా:

1. మీ సంఖ్యలను ఎంచుకోవడం

2. 'ప్లే' బటన్ నొక్కడం

3. చెల్లింపును పూర్తి చేయడం

అంతే, మీ ప్రక్రియ పూర్తయినట్లే!

మీరు గెలుచుకున్న 11,2 బిలియన్ రూపాయల నగదుని మీ జీవితంలో దేని కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? దాని గురించి ఆలోచించండి, కానీ ఎక్కువ సమయం తీసుకోకండి, ఎందుకంటే ఈ డ్రా త్వరలోనే ప్రారంభం కానుంది. మీ టికెట్లను ఆన్‌లైన్‌లో Lottosmile లో కొనుగోలు చేయండి ఆపై ఈ శుక్రవారం జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ ఈవెంట్ EuroMillions సూపర్ డ్రాలో పాల్గొనండి!

(ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.)
Published by: Santhosh Kumar S
First published: September 24, 2020, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading