హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

భర్తకు శృంగార కోరికలు ఎక్కువ.. ఆమెకు ఇంట్రెస్ట్ తక్కువ.. దీంతో ఏంచేసిందో తెలుసా..?

భర్తకు శృంగార కోరికలు ఎక్కువ.. ఆమెకు ఇంట్రెస్ట్ తక్కువ.. దీంతో ఏంచేసిందో తెలుసా..?

రాండీ కల్లమ్, చార్ గ్రే లు ..

రాండీ కల్లమ్, చార్ గ్రే లు ..

America: తన భర్త రోజులో అనేక సార్లు శృంగారంలో పాల్గొనాలని భార్యను బలవంతం చేసేవాడు. భార్యకు మూడ్ ఉందా.. లేదా అని పట్టించుకునే వాడు కాదు. దీంతో ఆమె ఇబ్బందిగా ఫీల్ అయ్యేది.

కొంత మందిలో హర్మోన్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో శృంగార పర కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వీరు.. తమ జీవిత భాగ స్వామితో మూడ్ వచ్చినప్పుడల్లా శృంగారం చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ కొంత మందిలో హర్మోన్ లు అంతగా రిలీజ్ కావు. దీంతో వీరికి శృంగారం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. కేవలం కొన్ని సార్లు.. మాత్రమే.. వీరి తమ భాగస్వామితో పని కానిస్తారు. అయితే.. తమకు కోరిక కలగ్గానే భార్యల వద్దకు వెళ్లి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. పనిలో ఉన్న.. ఏం చేస్తున్న తన కోరిక తీర్చాలంటూ వేధిస్తుంటారు.

దీంతో భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. కొంత మంది దీన్ని అవాయిడ్ చేయడానికి, కొన్ని రకాల టాయ్స్ లను కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, దీన్ని బయటకు తెలియకుండా వారిలో కోరిక కలగ్గానే వెళ్లి పనికానిస్తారు. అయితే.. ఇక్కడోక భార్య తన, భర్త కోసం తాను.. స్వయంగా ఒక బొమ్మను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా (viral news) మారింది.

పూర్తి వివరాలు.. అమెరికాకు (America) చెందిన ఒక జంట చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. వార్విషైర్ కు చెందిన రాండీ కల్లమ్, చార్ గ్రే భార్యభర్తలు. వీరిద్దరు అన్యోన్యంగా ఉండేవారు. అయితే.. రాండీకి శృంగార పర కోరికలు ఎక్కువ. దీంతో భార్యను మూడ్ వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టేవాడు. అసలు.. పని, ఆఫీస్ లేకుండా ఆమెను కోరిక తీర్చాలంటూ తీవ్రంగా హింసించేవాడు. కొన్ని సార్లు.. చార్ గ్రేకు మూడ్ లేకున్నప్పటికి బలవంతంగా పనికానిచ్చేవాడు. ఈ క్రమంలో.. చార్ గ్రే భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయింది. దీనికోసం గతంలో ఒక టాయ్ ను కొని ఇంటికి తీసుకొచ్చింది. అయితే, దీంతో అతను ఎక్కువగా సాటిస్ఫై కాలేక పోయాడు. మరల ఆమెను తన కోరిక తీర్చాలంటూ వేధిస్తుండేవాడు. అయితే, ఆమె ఒక ప్లాన్ వేసింది.

అచ్చం తనలాగే ఒక బొమ్మను చేయించింది. ఆ తర్వాత.. దాన్ని తన ఇంటికి తీసుకొచ్చింది. దానికి తనలాగే దుస్తులు తొడిగేది. బొమ్మకు డీ.. అని పేరుకూడా పెట్టింది. దాన్ని అచ్చం మనిషిలాగే ట్రీట్ చేసేవారు. బెడ్ రూమ్ లో.. హల్ లో అన్ని చోట్ల దాన్ని తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు.. చార్ గ్రేకు మూడ్ లేనప్పుడు లేదా ఆమె పనిమీద బయటకు వెళ్లినప్పుడు, బొమ్మతో రాండీ తన కోరిక తీర్చుకునే వాడు. ఇదంతా.. తన భర్త సుఖం కోసం చేసినట్లు చార్ గ్రే తెలిపింది. దీంతో తమ మధ్య గొడవలు తగ్గి ప్రస్తుతం అన్యోన్యంగా ఉన్నామని చార్ గ్రే తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా (viral news) మారింది.

First published:

Tags: America, VIRAL NEWS, Wife and husband