• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • WHILE WOMAN DOING POLE DANCE THIS HAPPENED VIDEO GOES VIRAL AND WATCH HERE SRD

Viral Video : ఇంట్లో పోల్ డ్యాన్స్ చేస్తోన్న యువతి..కానీ ఇంతలోనే ఊహించని షాక్..

Photo Credit : Twitter

Viral Video : సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇక, ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తమకు వచ్చిన కళలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించాలని ఉవ్విల్లూరుతుంటారు.

  • Share this:
    సోషల్‌ మీడియాలో తరచుగా అనేక తమాషా వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే…మరికొన్ని నవ్వు పుట్టిస్తాయి. ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక, ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తమకు వచ్చిన కళలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించాలని ఉవ్విల్లూరుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయ్.అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట హల్చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నా..మరోవైపు కడుపుబ్బా నవ్వుతున్నారు. డ్యాన్స్ అంటే అమితమైన ఇష్టమున్న వారు అవకాశం వచ్చినప్పుడల్లా తమ ఇళ్లలోనే ప్రాక్టిస్ చేస్తారు. ఈ మహిళ కూడా అలాగే చేసింది. మీరు వీడియోలో చూసినట్లయితే.. ఆ యువతి ఇంట్లో పోల్ డ్యాన్స్ చేసేందుకు అన్నీ అమర్చుకుంటుంది. ఇక తన మూవ్స్ మొదలుపెడుతుంది. అయితే ఇంతలోనే అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి ఆ పక్కనే ఉన్న టేబుల్‌పైన పడుతుంది.

    ఈ వీడియోను చూసిన తరువాత, ప్రజలు కడుపుబ్బా నవ్వుకున్నారు. కాబట్టి లేట్ చేయకుండా మీరూ చూసేయండి. "హోల్డ్ మై బీర్" అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటిదాకా 27 వేల మందికి పైగా వీక్షకులు వీక్షించారు.


    ఈ వైరల్ వీడియోలో యువతి పోల్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటోంది. ఇక తన మూవ్స్ ప్రారంభించింది. అయితే, ఇంతలోని ఆమెకు షాక్ తగిలింది. ఆకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి ఆ పక్కనే ఉన్న టేబుల్ పైన పడుతుంది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకుంటే..మరి కొందరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: