Video : చేతికి చిక్కిన 18 కేజీల చేప... వల లేకుండానే పట్టుకున్న బ్యూటీ...

CatFish : క్యాట్ ఫిష్‌లకు పళ్లు ఉండకపోయినా... అవి కావాల్సినంత పెద్ద నోరు తెరచి... వేటాడతాయి. అలాంటి చేపల్ని వల లేకుండానే పట్టుకుంటోంది 23 ఏళ్ల హన్నా. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 2:15 PM IST
Video : చేతికి చిక్కిన 18 కేజీల చేప... వల లేకుండానే పట్టుకున్న బ్యూటీ...
క్యాట్‌ఫిష్‌ని పట్టుకున్న హన్నా (Image : Instagram - hannahbarron96)
Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 2:15 PM IST
Hannah Barron : అమెరికాలోని... ఆ సరస్సులో దిగిన 23 ఏళ్ల హన్నా బార్రన్... మరోసారి ఉత్తి చేతులతో భారీ క్యాష్‌ఫిష్‌ని పట్టుకుంది. అలబామాకి చెందిన హన్నా... ఈసారి ఇల్లినాయిస్‌‌కి హంటింగ్ ట్రిప్ కోసం బోటులో బయల్దేరింది. ఇన్‌స్టాగ్రాంలో 5 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్న ఆమె... తన ఫ్రెండ్స్‌తో కలిసి... ఎప్పట్లాగే బికినీ సూట్‌తో... క్యాట్ ఫిష్‌ని పట్టుకునేందుకు సరస్సులో దూకింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె... భారీ క్యాట్ ఫిష్‌ని తన చేతులతో పట్టుకొని పైకి వచ్చింది. ఆ చేప చిన్నదేమీకాదు... 18 కేజీల బరువుంది. అమ్మో అంత పెద్ద చేపా... అది కరిస్తే ఏంటి పరిస్థితి అని ఓ నెటిజన్ ఆశ్చర్యపోయాడు. ఓ వైపు ఆ చేప... ఆమె నోటిని మింగేస్తున్నట్లుగా ఉన్నా... ఆమె మాత్రం నవ్వుతూ ఉంది. జర్మన్ షెపర్ట్ కుక్క కంటే... పెద్దగా ఉన్న ఆ చేప నోట్లో చెయ్యి పెట్టి... ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నావని కొందరు ఆమెను ప్రశ్నించారు.



 




Loading...

View this post on Instagram




 

HERE’S THE VIDEO!! 🐋 - It’s hard to tell what all was happening because it was a deeper hole. The water was over my head (not saying much since I’m only 5ft tall) so @jeffbarron70 tied a rope around my waist just in case (safety first!). @charl3sfarm3r had the wire gate you see towards the end of the video blocking the hole to keep her from getting out when I would come up for air. Took me 3 times going down to grab her. She was so fast biting me, either biting the side of my arm or swallowing me up past my wrist every time, that it was hard to grab her. She was VERY aggressive to be such a big fish. When I finally got my arm between her gills and her gill plate, Charles moved the gate, and I STILL had a hard time getting her out of the hole. This is when I realized just how big she was. I remember being under water with her kicking to get to the top. Most of the fight was underwater where the video can’t show, then feeling Dad pull the rope when he knew I had the fish. @gavinr5 and @neal_carlton we’re standing on the structure, and Gavins laugh at the end is great 😂 it was a team effort getting her and me both in the boat since I wasn’t letting go! The video cut off right as I started screaming loud enough to rattle everyone’s windows in Illinois 😇 🎥: @blake.wollerman15 - I can’t thank y’all enough for having us out! Another year, another PB in Illinois! A YouTube video from the whole trip will be out SOON! I even have videos of getting bit and coming up the first 2 times laughing like a maniac 😂 - - - #GetBit #HoggOn #Noodling #Grabbling #HandFishing #Fishing #Flathead #Catfish


A post shared by Hannah Barron (@hannahbarron96) on





ఇలాంటివి తనకు అలవాటేనన్న హన్నా... తాను ఇదివరకు కూడా ఎన్నో పెద్ద చేపల్ని ఇలాగే పట్టుకున్నానని తెలిపింది. ఇలా ఉత్తి చేతులతో చేపల్ని పట్టడాన్ని "నూడ్లింగ్" అంటారు. ఈ టెక్నిక్ తెలుసుకున్న హన్నా... ఇలాంటి వేటతో... ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ సెలబ్రిటీ అయ్యింది. దక్షిణ అమెరికాలో ఆమె చాలా సముద్ర చేపల్ని ఇలాగే వల లేకుండానే పట్టుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.
First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...