హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : వీడు మామూలోడు కాదు.. దొంగ తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..! వీడియో వైరల్

Viral Video : వీడు మామూలోడు కాదు.. దొంగ తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..! వీడియో వైరల్

Photo Credit : Youtube

Photo Credit : Youtube

Viral Video : దొంగల్లో నా రూటే సపరేటు అనేలా దొంగతనం చేశాడు ఓ కేటుగాడు. వీడి ప్లానింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ దొంగ చేసే పనిని తిట్టుకున్నా.. ఆ తెలివితేటలకు మతులు పోతాయ్. ఓ సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇంతగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...

దొంగల్లో నా రూటే సపరేటు అనేలా దొంగతనం చేశాడు ఓ కేటుగాడు. వీడి ప్లానింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ దొంగ చేసే పనిని తిట్టుకున్నా.. ఆ తెలివితేటలకు మతులు పోతాయ్. ఓ సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇంతగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా..? ఆ వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది. వివరాల్లో కెళితే.. ఓ దొంగ ఎలా తెలివిగా దొంగతనం చేశాడన్నది ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉంది. వీడియో ప్రారంభంలో ఓ వ్యక్తి తన కారును పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తాడు. ఆ వ్యక్తి తన కారుకు లాక్ వేసే లోపు.. ఓ యువకుడు నల్ల జాకెట్ ధరించి పక్కన నడుచుకుంటూ వెళ్లి.. బ్యాక్ డోర్ ను ఓపెన్ చేస్తాడు. ఈ విషయం తెలియని కారు యజమాని.. పార్కింగ్ చేసిన వెంటనే తన పని మీద వెళతాడు. ఇంకేముంది.. ఇదే అదునుగా భావించి.. క్షణాల్లో ఆ యువకుడు కారు బ్యాక్ డోర్ ను తెరిచి అందులో ఉన్న ల్యాప్ టాప్ ను దొంగిలించి సైలెండ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది. మీరు కూడా ఓ సారి ఆ వీడియోను చూసేయండి..

' isDesktop="true" id="715864" youtubeid="AUAvzjqyOqM" category="crime">

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కేటుగాడి తెలివితేటలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి ఘటన తమకు ఎదురవకూడదనుకుంటున్నారు.

First published:

Tags: Crime, Viral, Viral Video, Youtube

ఉత్తమ కథలు