Video: కరోనా భయంతో మీ బైక్ శానిటైజ్ చేస్తున్నారా? ఈ వీడియో చూడండి..

బైక్ శానిటైజ్ చేస్తున్న క్రమంలో మంటలు అంటుకున్నాయి.

news18-telugu
Updated: May 31, 2020, 10:11 PM IST
Video: కరోనా భయంతో మీ బైక్ శానిటైజ్ చేస్తున్నారా? ఈ వీడియో చూడండి..
బైక్ కు అంటుకున్న మంటలు
  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో చాలా మంది శానిటైజేషన్‌ను బీభత్సంగా పాటిస్తున్నారు. చేతులు, కాళ్లు, శరీరమే కాదు. తాము వినియోగించే వాహనాలపై కూడా కరోనా వైరస్ ఆనవాళ్లు లేకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కాలనీలో కొందరు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఏకంగా ఓ బైక్‌కు మంటలు అంటుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది బైక్‌ను శానిటైజ్ చేయించడానికి క్యూలో వెళ్లాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది శానిటైజ్ చేసేందుకు స్ప్రే చేశారు. ఆ సమయంలో బైక్‌కు మంటలు అంటుకున్నాయి. శానిటైజర్లలో కొంత మేర ఆల్కహాల్ కూడా ఉంటుందని, అందుకే ఇలా జరిగి ఉంటుందని నేతలు చెబుతున్నారు.

First published: May 31, 2020, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading