హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ట్రైన్ లో జాగా లేదని టాప్ ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ... తర్వాత... ఏం జరిగిందంటే..

ట్రైన్ లో జాగా లేదని టాప్ ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ... తర్వాత... ఏం జరిగిందంటే..

ట్రైన్ టాప్ ఎక్కుతున్న మహిళ

ట్రైన్ టాప్ ఎక్కుతున్న మహిళ

Viral Video: మహిళ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అప్పుడు కోచ్ లన్నిరద్దీగా ఉన్నాయి. ఆమెకు కనీసం కూర్చొవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే కొందరు ట్రైన్ టాప్ మీద ఎక్కికూర్చున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

మనం తరచుగా బస్సులు, రైల్వేలలో ప్రయాణిస్తుంటాం. కొన్నిసార్లు... సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బదులు పడుతుంటాం. దీనికోసం కిటీకి నుంచి కడ్చీఫ్ వేయడం, బ్యాగ్ లు వేయడం వంటికి చేస్తుంటాం. మరికొందరు ముందుగా లోపలికి వెళ్లిపోయి.. తమవారి కోసం ప్లేస్ లను ఆపుతుంటారు. అయితే.. రిజర్వేషన్ చేసుకున్నవారికి ఏబాధ ఉండదు. కానీ జనరల్ భోగిలో వెళ్లేవారికే తీవ్ర ఇబ్బందులు ఎదురౌతుంటాయి. కొన్నిసార్లు.. పాపం వీరికి ప్లేస్ లు దొరక్క.. ట్రైన్ లో లగేజ్ పెట్టే ప్లేస్ లలో కూర్చునిప్రయాణిస్తుంటారు. ఎక్కడ కాసింత జాగ దొరికితే అక్కడ ఇరుగ్గాకూర్చుని కూడా ప్రయాణిస్తుంటారు. ఇలా ప్రయాణించేటప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు బారినపడే అవకాశం ఉంటుంది. అయితే.. ఒక మహిళ ట్రైన్ లో టాప్ ఎక్కడానికి తెగ ప్రయత్నింస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. బంగ్లాదేశ్ లో (Bangladesh)  స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ ఉన్న మహిళ రైల్వేస్టేషన్ కు వచ్చింది. అప్పటికే రైలంతా ఫుల్ గా జనాలతో కిక్కిరిసిపోయింది. అప్పుడు, ఆమె ఐడియా వేసింది. రైలు మీద ఎక్కి ప్రయాణించాలని ప్లాన్ వేసింది. దీని కోసం.. ఆమె రైలు పక్కన కిటీకి మీద కాలు పెట్టి పైకి ఎక్కడానికి ట్రై చేసింది.అప్పటికే టాప్ పైన కొంత మంది ఆమెను పైకి లాగడానికి ప్రయత్నించారు. అయితే.. ఆమె బ్యాలెన్స్ తప్పిపోయి కిందకు జారీపోయింది. ఈ క్రమంలో అక్కడికి ఒక రైల్వేకానిస్టేబుల్ వచ్చాడు. అతగాడు... మహిళను అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించాడు. కింద పడితే ప్రమాదమని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.


ఇదిలా ఉండగా ఒక మహిళ భర్తకు చుక్కలు చూపింది.


ఒడిశాలోని (Odisha)  యూనివర్సీటిలో షాకింగ్ ఘటన జరిగింది. అనిల్ కుమార్ తిరియాగా బెర్హంపూర్ యూనివర్శీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. శనివారం ఒక మహిళ అతను ఉన్న గదికి వెళ్లింది. డోర్ తీయగానే కోపంతో రెచ్చిపోయింది. వెంటనే చెప్పుతో అతగాడిని కొట్టడం ప్రారంభించింది. దీంతో గదిలో అరుపులు, కేకల విన్పిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూశారు. కొందరు ఆ ఘటనను రికార్డు చేశారు. దానిలో ఒక మహిళ, ప్రొఫెసర్ అనిల్ కుమార్ ను పరిగెత్తించి మరీ చెప్పుతో కొడుతుంది.


దీంతో యూనివర్సీటీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు పదేపదే రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు మహిళ మెయిన్ డోర్ ను తెరచింది. అయితే.. గొడవకు పాల్పడిన మహిళ, ప్రొఫెసర్ భార్య అని తెలుసుకుని అందరు షాక్ కు గురయ్యారు. ఇంట్లో కూర్చుని, మాట్లాడుకొవాలని సూచించారు.


Published by:Paresh Inamdar
First published:

Tags: Train, Viral Video

ఉత్తమ కథలు