హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

రోడ్డు మీద బొక్కా బొర్లా పడిన యువతి... తెలివి మాములుగా లేదుగా.. ఎందుకో ఈ వీడియో చూడండి..

రోడ్డు మీద బొక్కా బొర్లా పడిన యువతి... తెలివి మాములుగా లేదుగా.. ఎందుకో ఈ వీడియో చూడండి..

దురుసుగా ప్రవర్తిస్తున్న యువతి

దురుసుగా ప్రవర్తిస్తున్న యువతి

Viral video: యువతి తన మిత్రుడితో కలిసి స్కూటీ మీద వెళ్తుంది. రోడ్డు బాగా రద్దీగా ఉంది. యువతి చుట్టుపక్కల అనేక వెహికిల్స్ వెళ్తున్నాయి. ఇంతలో అనుకొని సంఘటన చోటు చేసుకుంది.

కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఏదైన అనుకొని ప్రమాదం జరిగితే మొదట ఎదుటివాళ్లను ఇరికిస్తుంటారు. అవతలి వారిమీద అభాండాలు వేస్తుంటారు. ఇతరులను ఇబ్బందులలో నెట్టడానికి ఎంతకైన తెగిస్తారు. మనం తరచుగా ఇలాంటి వాళ్లను అక్కడక్కడ చూస్తునే ఉంటాం. కొన్ని సార్లు.. ఇది సరదా కోసం చేసిన.. అనుకొని ఘటనలు జరుగుతాయి. అవతలి వారు కూడా.. ఇబ్బందులలో చిక్కుకుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. యువతి తన స్నేహితుడితో కలికి స్కూటీపైన వెళ్తుంది. ఆమె స్కార్ఫ్ కట్టుకుని ఉంది. ఆమె పక్కన అనేక వెహికిల్స్ వెళ్తున్నాయి. ఇంతలో అనుకొని సంఘటన జరిగింది. యువతి స్యూటీ పై నుంచి ఒక్కసారిగా కింద పడింది. స్కూటీ పూర్తిగా రోడ్డుపైన ఒక వైపు వెళ్లిపోయింది. ఆమె పక్కన కొందరు వెహికిల్స్ ను ఆపారు. ఇంతలో యువతి.. వెనుక వస్తున్న, వాహన దారుడిపై నోరు పారేసుకుంది. అసలు.. యువతి.. అదుపు తప్పి పడింది. కానీ అది ఒప్పుకోక.. వెనుకనుంచి వస్తున్న వ్యక్తి పడేసినట్లు అరుచుకుంటూ వెళ్లి బిల్డప్ ఇచ్చింది.

View this post on Instagram


A post shared by Meemlogy (@meemlogy)అయితే, ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటన తర్వాత.. అక్కడి పోలీసులు ఎవరిది తప్పని సీసీ కెమెరా పరిశీలించారు. అప్పుడు వారు షాకింగ్ కు గురయ్యారు. పాపం.. బైక్ కనీసం యువతి దరిదాపుల్లో కూడా లేడు. యువతి మాత్రం ఏదో కావాలని తాకించినట్లు నానా రచ్చ చేసింది. దీనిపై యువతిని అధికారులు మందలించారు. అయితే, అక్కడ సీసీ కెమెరా ఉందని నయం అయ్యింది. లేకపోతే.. మనోడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా కోతులు (Little monkey) సాధారణంగా స్వేచ్ఛగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటాయి.

అసలు ఒక చోట కుదురుగా ఉండవు. అలాంటి ఒక కోతి పిల్లను తీసుకొచ్చి జూలో పెట్టారు. మనం సాధారణంగా జూలల్లో బోనులలో కోతులను చూస్తుంటాం. కొన్ని సార్లు అవి బోను నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే, ఇక్కడో కోతి కూడా అలాగే ప్రయత్నించింది.

కోతి పిల్ల ముందు ఒక రాయి కన్పించింది. వెంటనే అది తీసుకుని దాని ముందున్న అద్దం మీద పదే పదే కొట్టింది. ఈ క్రమంలో అద్దం కాస్త పగిలింది. వెంటనే కోతి అక్కడి నుంచి భయంతో పారిపోయింది. అద్దానికి అన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. కోతి పిల్లను విడుదల చేయండి., కోతిని హింసించ వచ్చు.., దాని స్వేచ్చను హరించే హక్కు మీకు లేదంటూ .. కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bike accident, Trending video, Viral Video

ఉత్తమ కథలు