Home /News /trending /

VIRAL VIDEO TINY PERSON DRESSED AS CHUCKY TRIES TO SNATCH WOMANS BAG IN NEW YORK SUBWAY PAH

ఓరినాయనో.. వీడేంటీ .. మెట్రోలో అందరి ముందే మహిళతో ఇలా చేశాడేంటీ... వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

మహిళ బ్యాగ్ లాక్కుంటున్న యువకుడు

మహిళ బ్యాగ్ లాక్కుంటున్న యువకుడు

Viral Video: మెట్రోలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక మరుగుజ్జు వ్యక్తి ముసుగు వేసుకున్నాడు. ట్రైన్ లో ప్రవేశించాడు. అతను.. ఒక యువతి పక్కన కూర్చున్నాడు.

కొందరు కావాలని మహిళలను వేధిస్తుంటారు. ట్రైన్ లలో, బస్టాండ్ లలో, తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఆట పట్టించడం, ఏడ్పించడం చేస్తుంటారు. మరికొందరు వస్తువులను తీసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, మరోక ఘటన ప్రస్తుతం నెట్టింట (Social media) వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. న్యూయార్క్ లో (new york)  ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఒక పొట్టిగా ఉన్న వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకున్నాడు. అతడు మెట్రోలో మహిళ పక్కన కూర్చున్నాడు. అయితే.. ఒక్కసారిగా అక్కడ రచ్చ చేశాడు. ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకుని లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అతను ప్రతి ఘటించడంతో.. మరో యువతి కాళ్లను పట్టుకున్నాడు. ఆమెను ఇరిటేట్ చేశాడు.





దీంతో అతడి పనులను చూసి అక్కడి వారంతా షాకింగ్ కు గురయ్యారు. ఇంతలో.. మహిళ చేతిని కొరుకుతూ.. బ్యాగ్ ను లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో... ఇతర ప్రయాణికులు అతడి ముసుగు తొలగించారు. దీంతో అతను కింద పడ్డాడు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో (Viral video)  నెట్టింట (social media)  వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా అమెరికాలోని (america) సౌత్ కరోలినా లోని మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తుంది.

అచ్చం అవి తమ తల్లి వద్ద ఉన్నట్లు వాటితో గడుపుతున్నాయి. చింపాంజీ (Orangutan) కూడా పులి పిల్లలకు పాలు తాగిస్తు.. వాటిని తన చేతుల్లో ఎత్తుకుంది. ఆ తర్వాత.. దాన్ని ప్రేమగా నిమురుతూ.. కౌగిలించుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ కు (Emotional   Video)  గురౌతున్నారు. మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలకు (Tiger cubs) సర్రోగేట్ మదర్ గా మారినట్లు తెలుస్తోంది.  కాగా, ఈ వీడియోను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సమ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: New york, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు