Home /News /trending /

VIRAL VIDEO NEWLY WED BRIDE AND GROOMS RUNNING RACE LEAVES PEOPLE SURPRISED PAH

Viral video: పిచ్చి పీక్స్.. ఎర్రని ఎండలో రోడ్డుమీద కొత్త జంట రేసింగ్... వైరల్ అవుతున్న వీడియో..

రోడ్డుపక్కన పరిగెడుతున్న కొత్త జంట

రోడ్డుపక్కన పరిగెడుతున్న కొత్త జంట

Wedding video: పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. వివాహ వేడుకలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. దీంతో ఆపెళ్లి కాస్త వార్తలలో నిలుస్తుంది.

ప్రస్తుతం పెళ్లిళ్లు (Wedding) జోరందుకున్నాయి. ఒక వైపు ఎండలు మండిపోతున్న, మరో వైపు వధువరుల తరపు వారు ఏమాత్రం తగ్గట్టేదు. ప్రత్యామ్నాయ ఏర్నాటు చేసి మరీ పెళ్లిళ్లను ఘనంగా చేస్తున్నారు. మన దేశంలో జరిగే పెళ్లిళ్లకు ఒక రేంజ్ లో ఆదరణ ఉంది. అందుకే విదేశీయులు కూడా మన పద్దతులలో పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన పెళ్లిళ్లలో పద్ధతులు, సంప్రదాయాలు, అరెంజ్ మెంట్స్ లను చూసి విదేశీయులు సైతం షాకింగ్ కు గురౌతున్నారు.

ప్రధానంగా నేటి యువత పెళ్లిళ్లపై (wedding celebrations) డబ్బులను విచ్చల విడిగా ఖర్చుపెడుతున్నారు. కొందరు ప్రీవెడ్డింగ్ షూట్ అని, హల్దీ, మెహాందీ పలు కార్యక్రమాలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు.ఇప్పటికే పెళ్లి వేడుకలు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా (Viral video) మారాయి. మరీ పెళ్లిలో అనుకొకుండా జరుగుతాయో.. ప్లాన్ ప్రకారం పబ్లిసిటీ కోసం చేస్తారో గానీ పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఈ కోవకు చెందిన మరో పెళ్లి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.



పూర్తి వివరాలు.. ఈ వీడియోలో పెళ్లి కార్యక్రమం ముగిసింది. కొత్త జంట తమ గ్రామానికి ప్రత్యేక మైన కారులో వస్తుంటారు. అయితే, వారికి మాములుగా వెళ్తే మజా ఏముందో అనుకున్నారో.. ఏమో కానీ ఇలా కారు దిగి కొత్త జంట ఎండలో రన్నింగ్ చేయటం ప్రారంభించారు. కొత్త జంట ఇద్దరు కూడా (Bride and Grooms Running Race) పోటా పోటీగా పరిగెడుతున్నారు. ఎండలో వధువరులిద్దరు పెళ్ళిదుస్తులలోనే పరిగెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లిలో బంధువులు,స్నేహితులు ఉల్లాసంగా పాల్గొంటారు. వీరంతా కొత్త బంధువులను ఆశీర్వదిస్తారు. పెళ్లిని (marriage videos)  వధువరులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని సార్లు, పెళ్లిలో ఎమోషనల్(wedding emotional Videos)  సన్నివేశాలు, షాకింగ్ ఘటనలు కూడా జరుగుతాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

తదుపరి వార్తలు