Home /News /trending /

VIRAL VIDEO GROOMS TROUSERS SLIPS DOWN DURING JAIMALA CEREMONY BRIDE CANT STOP LAUGHING PAH

Viral video: ఓర్ని.. పెళ్లాం ముందు పరువు పాయే.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

వేదిక మీద కొత్త జంట

వేదిక మీద కొత్త జంట

Wedding video: వేదిక మీద కొత్త జంట ఒకరిమెడలో మరోకరు జయమాల వేసుకుంటున్నారు. వధువు వరుడి మెడలో జయమాల వేసింది. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్ళికి సంబంధించిన రకారకాల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వెడ్డింగ్ లో ఏదో ఒక ఫన్నీ సంఘటన జరిగి.. అది కాస్త వార్తలలో (Viral videos)  నిలుస్తోంది. అయితే, యువత ప్రస్తుతం కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ పెళ్లిని అందరు గుర్తుంచుకునేలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైన వెనకాడటం లేదు. వెడ్డింగ్ ప్లానర్స్ లను కూడా సంప్రదిస్తున్నారు. ఇప్పటికే పెళ్లిలో వధువు, వరుడు డ్యాన్స్ లతో అనేక వేడుకలు వైరల్ అయ్యాయి. కొన్ని పెళ్లి వేడుకలో వధువు బుల్లెట్ బండీ మీద వెళితే, మరికొన్ని పెళ్లిళ్లలో కార్లు, ఎడ్లబండిలా వెరైటీగా వెళ్తున్నారు.

ఒకప్పుడు పెళ్లి కూతుళ్లు డ్యాన్స్ చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాస్ స్టెప్పులతో అదిరిపోయే డ్యాన్స్ తో  (Wedding dance) బంధువులు, స్నేహితులను షాక్ కు గురిచేస్తున్నారు. కొన్ని పెళ్లిళ్లలో ఎమోషనల్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లిలో వధువుని చూసి వరుడు ఎమోషన్ అయిన సంఘటనలు జరిగాయి. కొన్ని పెళ్ళిళ్లలో వధువు, మాజీ లవర్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. మరికొన్ని పెళ్లిళ్లలో వేదిక మీదనే కొత్త జంట ఒకరిని మరొకరు చితక్కొంటుకున్నారు. ఇలాంటి ఎన్నో పెళ్లి వేడుకలు వైరల్ గా మారాయి. ఇప్పుడు మరోక పెళ్లి వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.










View this post on Instagram






A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)






పూర్తి వివరాలు.. పెళ్లి వేడుక ఘనంగా ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. కొత్త జంట అందంగా ముస్తబయ్యారు. వేదికమీద జయమాల వేడుక జరుగుతుంది. దీనిలో భాగంగా వధువు, వరుడి మెడలో జయమాల వేసింది. వరుడు కూడా వధువు మెడలో జయమాల (Jaimala Ceremony) వేస్తుండగా ఫన్నీ సంఘటన జరిగింది. వరుడు వేసుకున్న పెళ్లి ప్యాంట్ (Grooms Trousers Slips Down) ఒక్కసారిగా కిందకు జారీపోయింది. వరుడు దీన్ని గమనించలేదు. కానీ వధువు చూసి పక్కున నవ్వింది. వెంటనే అతను సిగ్గుతో ప్యాంట్ ను పైకి లాక్కున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు