Home /News /trending /

VIRAL VIDEO GIRL RUNS AWAY AFTER GETTING CAUGHT RECORDING DANCE REEL ON TERRACE PAH

Viral Video: దుమ్మురేపే పర్ఫామెన్స్.. వెంటనే సిగ్గుతో పారిపోయారు.. అసలేం జరిగిదంటే..

డ్యాన్స్ చేస్తున్న యువతి

డ్యాన్స్ చేస్తున్న యువతి

Viral video: ఒక యువతి తన ఇంట్లో డ్యాన్స్ తో రచ్చ చేస్తుంది. దీన్ని మరోక యువతి రికార్డింగ్ చేస్తుంది. పాటలను పెట్టుకుని మంచి స్టెప్పులతో అదరగొడుతుంది.

ప్రస్తుతం టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పులు మన ట్యాలెంట్ ను చూపించుకోవడానికి సరైన ప్లాట్ ఫామ్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రే ఒక రేంజ్ లో గుర్తింపు వస్తుంది. కొందరు ఓవర్ నైట్ స్టార్ కూడా అయిపోతున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ లు చేయటం చాలా అరుదు. ఎప్పుడోకాని అసలు బయట డ్యాన్స్ లు చేసేవారు కాదు. ఒక వేళ చేసిన అదికూడా ఇంట్లోనే చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

మెయిన్ గా అమ్మాయిలు కొత్త సినిమాలో పాటలకు మాస్ స్టెప్పులు వేస్తున్నారు. అదిరిపోయే పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. తమ సెల్ ఫోన్ లోనే డ్యాన్స్ చేస్తున్న వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలలో అమ్మాయిల డ్యాన్స్ లు  స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఒక యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.








View this post on Instagram






A post shared by BKS 💕💗 (@memes.bks)





పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక ఇద్దరు అమ్మాయిలో వారి ఇంట్లో పెరడులోకి వచ్చారు. ఎవరులేరని తమ ట్యాలెంట్ కు అడ్డు చెప్పేవారు లేరని సంబరపడిపోయారు. వెంటనే ఒక యువతి మంచి పాటలు పెట్టింది. మరో యువతి పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తుంది. యువతి డ్యాన్స్ ను మరో యువతి రికార్డు చేస్తుంది. ఇంతలో పక్కింటి నుంచి ఎవరో వారిని గమనిస్తున్నట్లు చూశారు. వెంటనే సిగ్గుతో అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు