హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: వామ్మో.. ఇదేందిరా నాయన.. చూస్తుండగానే ఇలా చేశాడు.. వైరల్ వీడియో..

Viral Video: వామ్మో.. ఇదేందిరా నాయన.. చూస్తుండగానే ఇలా చేశాడు.. వైరల్ వీడియో..

మెట్రోలో కునుకు తీస్తున్న యువకుడు

మెట్రోలో కునుకు తీస్తున్న యువకుడు

Viral video:  లోకల్ ట్రైన్ లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇంతలో మనోడికి నిద్ర బాగా ముంచుకొచ్చినట్టుంది. వెంటనే కునుకు తీయడం స్టార్ట్ చేశాడు.

ఒక్కొసారి మనం బస్సులు, రైళ్లు, కార్లలో జర్నీలు చేస్తుంటాం. ఈ క్రమంలో బాగా.. అలిసి పోయినప్పుడు మనకు తెలియకుండానే నిద్రలోనికి (Deep sleep) జారుకుంటాం. కొందరైతే పక్కవారి మీద పడుతూ.. నిద్ర పోతుంటారు. మరికొందరు సీటుకు తల ఆనించి పడుకుంటారు. ఒక్కొసారి నిద్రలో ఉన్నప్పుడు అనుకొని సంఘటనలు జరుగుతాయి. సోషల్ మీడియాలో (Social media)  ప్రతిరోజు వేల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఫన్నీ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral video) మారింది.పూర్తి వివరాలు.. ఎరుపు రంగు వేసుకున్న ఒక వ్యక్తి లోకల్ ట్రైన్  (Local train) లో ఎక్కాడు. పాపం.. అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. ట్రైన్ లో వస్తున్న చల్లని గాలికి మంచి నిద్ర వచ్చింది. వెంటనే కునుకు తీయడం మొదలెట్టేశాడు. కునుకు తీస్తున్నాడు. అప్పుడు అనుకొని సంఘటన జరిగింది. అతను ఘాడమైన నిద్రలో జారుకున్నాడు. వెంటనే పక్కన తూళి ఒక్కసారిగా కిందపడ్డాడు. ఆ తర్వాత తేరుకొని మరల పైకి లేచి కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఒక్కొసారి పెళ్లిలో డ్యాన్స్ లో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం (video viral)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక వైపు కొత్త జంట కూర్చుని ఉన్నారు. మరోవైపు డీజేలు, సౌండ్ బాక్సులతో కొంత మంది డ్యాన్స్ లతో (Dance)  అదరగొడుతున్నారు. వధు,వరులు తమ స్నేహితులు, బంధువులు చేస్తున్న డ్యాన్స్ లను ఆసక్తి గా చూస్తున్నారు. పాటలను కూడా పెద్ద ఎత్తున జోర్దార్ గా పెట్టారు. వారిలో కొంత మంది మద్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారికి వేరే లోకం. మాస్ స్టెప్పులతో హల్ చల్ చేస్తున్నారు. స్టేజీమీద యువకులు, పెద్ద వారు పాటలు, మ్యూజిక్ కు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి.. కిందనుంచి ఒక మహిళలను స్టేజీ మీదకు తీసుకొచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.

అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. స్టేజీ మీద ఉన్న మరో వ్యక్తి ఇతగాడిని హత్తుకుని పైకి లేపుతు డ్యాన్స్ చేస్తున్నాడు. బలవంతంగా అతడిని కొడుతు, తన్నుతూ డ్యాన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా యువకులు కల్గజేసుకొని వారిని దూరంగా వెల్లగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

First published:

Tags: Metro Train, Viral Video

ఉత్తమ కథలు