Home /News /trending /

VIRAL VIDEO DARING MAN DANCES WITH 2 GIANT PYTHONS ON HIS SHOULDERS PAH

Shocking: వామ్మో... 20 అడుగుల కొండ చిలువలతో ఏమాత్రం భయంలేకుండా.. ఇలా చేస్తున్నాడేంటీ..?

పైథాన్ లతో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి

పైథాన్ లతో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి

Viral video: చాలా మందికి పాములు, కొండ చిలువలంటే చచ్చేంత భయం. పాములు ఎక్కడైన కన్పిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయరు. కానీ దీనికి భిన్నంగా మరికొందరు పాములు, కొండ చిలువలతో ఒక ఆడేసుకుంటారు.

Man dances with 2 giant pythons on his shoulders: సాధారణంగా కొంత మందికి పాములు, కొండ చిలువలంటే తెగ భయపడిపోతుంటారు. ఇక కొందరైతే దాని పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు. పాములు, ఆహారం కోసం, దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలా అరుదుగా మనుషులను కాటువేస్తాయి. ఇక కొండ చిలువలు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవులలో ఎక్కువగా ఉంటాయి. కొందరు పాములు, కొండ చిలువలను చూస్తే చేసే రచ్చ మాములుగా ఉండదు. కొందరు స్నేక్ క్యాచ్ సొసైటీకి వారికి సమాచారం అందిస్తారు. మరికొందరు.. అక్కడి దరిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయరు. స్నేక్ క్యాచర్ చాలా కష్టపడి పాములను పట్టుకుంటారు. ఇక కొందరు పాములు, కొండ చిలువలతో సరదాగా ఆడుకుంటారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.






పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొండ చిలువను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. రెండు కొండ చిలువలు వీడియోలో కన్పిస్తున్నాయి. వాటిని తన చేతిలో పట్టుకుని డీజేపాటను పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. రెండు పైథాన్ లను తన వీపుపై మోసుకుంటు పాటకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే పైతాన్ ను బాలిక ఆడుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. తాజగా,ఈ వీడియో వైరల్ అవుతుంది.

Man Uses Funny Trick To Keep Cool During power cuts: చాలా చోట్ల ఎండలు జనాలను ఇరగదీస్తున్నాయి. ప్రతి రోజు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ నుంచి (Summer Heat) తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పాటిస్తున్నారు. కొందరు ఏసీలు, కూలర్ లను ఉపయోగిస్తుంటే, మరికొందరు ఫ్యాన్ లను వాడుతున్నారు. ఇక కొన్ని చోట్ల అవసరం ఉంటే తప్ప బయటకు రావడానికి సాహాసించడం లేదు. తప్పని పరిస్థితులలో బయటకు వస్తే.. అలాంటి వారు.. కొబ్బరి నీళ్లు, జ్యూస్ ల వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.

కొందరు షాప్ లలో, తమ ఇళ్లలో ఒక్క నిముషం కూడా ఫ్యాన్, ఏసీలను ఆఫ్ లో ఉంచడం లేదు. అయితే, కొన్ని చోట్ల మధ్యాహ్నం సమయంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. ఆ సమయంలో మాత్రం ప్రజలు తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం కరెంట్ పోయినప్పుడు కాస్త అతి తెలివిని ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో  (Social media) ప్రతిరోజు వందల కొలది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెరైటీను ఉంటాయి. ఈ వీడియోలను (Viral video) చూడటానికి నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ప్రస్తుతం ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Python, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు