Home /News /trending /

VIRAL VIDEO BOY TRIES TO BREAK HIS PHONE WITH ROCK BUT IT CATCHES FIRE PAH

OMG: సెల్ ఫోన్ ను బండమీద పెట్టి బాదిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మాములుగా లేదుగా..

సెల్ ఫోన్ ను బండతొో బాదుతున్న యువకుడు

సెల్ ఫోన్ ను బండతొో బాదుతున్న యువకుడు

Viral Video: యువకుడు తన సెల్ ఫోన్ ను బండమీద పెట్టాడు. దాని రాయితో కొట్టాడు.అప్పుడు కాసేపటికి ఊహించని ఘటన జరిగింది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను (smart phones) ఉపయోగిస్తున్నారు. అసలు.. స్మార్ట్ ఫోన్ లేనివారు ఉన్నారంటే.. వింతగా చెప్పుకొవచ్చు. నేటి యువత ప్రధానంగా సెల్ ఫోన్ లను, టెక్నాలజీని ఒక రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారు. కంపెనీలు కూడా మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త కొత్త అప్లికేషన్లను అందుబాటులోనికి తెస్తున్నాయి. దీన్ని ఉపయోగించి యూత్.. టెక్నాలజీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు దీనికి భిన్నంగా టెక్నాలజీని తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నారు.

సోషల్ మీడియా యాప్ (Social media)  లలో మోసాలకు పాల్పడుతూ.. యువతులను లైంగికంగా వేధిస్తున్నారు. మరికొందరు లోన్ లు, డబ్బుల పేరుతో ఎదుటివారిని బురిడికొట్టిస్తున్నారు. కొందరు కోపంలో తమ సెల్ ఫోన్ ను పగలగొడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే వార్తలలో నిలిచాయి. ఇక్కడోక యువకుడు తన సెల్ ఫోన్ ను పగలకొట్టడానికి ప్రయత్నించాడు.








View this post on Instagram






A post shared by GiDDa CoMpAnY (@giedde)





ఫోన్ ను ఒక బండరాయిమీదపెట్టాడు. ఆ తర్వాత.. మరో బండ తీసుకుని దానిపై కొట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫోన్ నుంచి పెద్ద ఎత్తున మంటల వ్యాపించాయి. వెంటనే యువకుడు ఫోన్ ను వదిలేసి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  తెగ వైరల్ గా మారింది.

ఇక్కడ  ఒక ఆంటీ షాపులో కూల్ గా చీరీకి పాల్పడుతుంది.

ఒక షాపులో (Shop counter)  కొందరు కౌంటర్ దగ్గర బిల్ కడుతున్నారు. ఒక మహిళ మెడలో బ్యాగ్ వేసుకుని కౌంటర్ దగ్గర నిలబడి, షాపు యజమని తో మాట్లాడుతుంది. ఇంతలో మరోక మహిళ బయట నుంచి గాబరాగా వచ్చింది. షాపులోకి వస్తూనే కౌంటర్ దగ్గర ఉన్న మహిళను ఢీకొట్టింది. ఆమెకు తెలియకుండానే బ్యాగు జీప్ తెరచింది. పాపం.. ఇది తెలియని మహిళ ఏదో.. తోపులాటలో మహిళ దూసుకొచ్చిందని అనుకుంది.

ఆ తర్వాత.. షాపు యజమానితో ఏదో అడుగుతున్నట్లు మాట్లాడుతూ.. మరో చేతితో మహిళ బ్యాగులోనుంచి (Woman steals money) డబ్బును మెల్లగా తీసి, మహిళ తన బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత.. మెల్లగా అక్కడి నుంచి చెక్కెసింది. అయితే, మహిళ నిర్వాకం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (cc camera)  రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆంటీ క్యా బాత్ హై.. నీది మాములు తెలివి కాదుగా అంటూగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Cell phone, Viral Video

తదుపరి వార్తలు