ప్రజలను మోసంచేస్తున్న ఎలుగుబంటి... డాన్స్ చేస్తూ...

Dancing Bear : ఆ ఎలుగు బంటిని చూస్తే... చక్కగా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 30, 2019, 6:31 AM IST
ప్రజలను మోసంచేస్తున్న ఎలుగుబంటి... డాన్స్ చేస్తూ...
ప్రజలను మోసంచేస్తున్న ఎలుగుబంటి... (credit - twitter - Susanta Nanda IFS)
  • Share this:
ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక... ఒకరికి తెలిసిన వింత విషయాల్ని ప్రపంచంతో వేగంగా పంచుకోవడానికి వీలవుతోంది. అలాంటి ఓ విషయాన్ని ఒడిశాలోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ శుశాంత్ నందా నెటిజన్లతో పంచుకున్నారు. ఏంటంటే... ఓ ఎలుగుబంటి చక్కగా డాన్స్ చేస్తోంది. అదెలా కనిపిస్తుందంటే... ఎవరో దానికి డాన్స్ నేర్పితే ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు నందా. ఐతే... అసలు విషయం వేరు. ఆ ఎలుగు బంటి అసలు డాన్సే చెయ్యట్లేదు. అది తన వెనక ఉన్న చెట్టుకు తన వీపును రుద్దుతోంది. బలంగా రుద్దుతుంటే... బాడీ మొత్తం షేక్ అవుతోంది. చూసేవాళ్లకు అది డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చిన్నగా ఉండటంతో... వేగంగా వైరల్‌గా అయ్యింది. చాలా మంది దీన్ని లైక్ చేస్తున్నారు. కామెంట్ల తుఫాను వస్తోంది. భలే తెలివైన ఎలుగు అంటూ అందరూ సరదాగా నవ్వుతున్నారు.
Pics : క్యూట్ పోజులతో కవ్విస్తున్న రోష్నీ వాలియా...


ఇవి కూడా చదవండి :

నేడు మహారాష్ట్రలో బలపరీక్ష... ఏం జరుగుతుంది?

బంగారం కొంటున్నారా... కొత్త రూల్స్ తెలుసుకోండి మరి...

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

Published by: Krishna Kumar N
First published: November 30, 2019, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading