Valentines Day : మీ లవర్ వదిలేశారా? అయితే, ఈ వార్త మీకోసమే...

Happy Valentines Day | మీ మాజీ బాయ్‌ఫ్రెండ్ లేదా గాళ్ ఫ్రెండ్ పేరుని ఓ అత్యంత విషపూరితమైన పాముకి పెట్టొచ్చు. వదిలేసిన వాళ్లంటే గిట్టని వాళ్లు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు.

news18-telugu
Updated: February 14, 2019, 9:09 PM IST
Valentines Day : మీ లవర్ వదిలేశారా? అయితే, ఈ వార్త మీకోసమే...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 14, 2019, 9:09 PM IST
ప్రేమికుల రోజు రాబోతోంది. ఎంతో మంది లవ్ ప్రపోజ్ చేసే వాళ్లు ఉంటారు. అలాగే, బ్రేకప్ చెప్పే వాళ్లు కూడా ఉంటారు. అయితే, లవ్ ప్రపోజ్ చేసే వారి సంగతి పక్కన పెడితే, విడిపోయే వారి కోసం ఆస్ట్రేలియాలోని ఓ జూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వ్యాలంటైన్స్ డే కి మీరు మీ బాయ్ ఫ్రెండ్‌కో, గాల్‌ఫ్రెండ్‌కో బ్రేకప్ చెప్పేశారనుకోండి.. ఆ తర్వాత వారి మీద లోపల చిన్న కసి ఉంటుంది. ఆ కసి లేకపోతే డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి వీలుగా మీకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది.

love couple commits suicide in asifabad
ప్రతీకాత్మక చిత్రం


ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉన్న ఓ జూ నిర్వాహకులు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే, మీ మాజీ బాయ్‌ఫ్రెండ్ లేదా గాళ్ ఫ్రెండ్ పేరుని ఓ అత్యంత విషపూరితమైన పాముకి పెట్టొచ్చు. వదిలేసిన వాళ్లంటే గిట్టని వాళ్లు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు.

Crime, Suicide Cases In Noida, Lovelorn School Students Suicide, Inter lovers suicide, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య, టీనేజ్ లవ్, ఇంటర్ కాలేజీ ప్రేమికుల సూసైడ్, Inter Students Suicide, Harassment, suicide for marriage, Killed his mother, marriage kills, పెళ్లి కావడం లేదని, డాక్టర్ హత్య, ఇన్స్యూలిన్, మెడిసిన్ మర్డర్స్
నమూనా చిత్రం




అయితే, ఇక్కడ మీరు చేయాల్సింది చిన్న పని. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఒక ఆస్ట్రేలియా డాలర్ చెల్లించాలి. ఓ ఆన్‌లైన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు పెట్టిన పేరు సెలక్ట్ అయిందనుకోండి. మీరు ఏడాదిపాటు ఆ జూకి ఫ్రీగా వెళ్లి రావొచ్చు.

snake, 9 crore snake, 9 కోట్ల పాము, అరుదైన పాము, పాముల స్మగ్లింగ్, Rare Snake Species Valued Rs. 9 Crore, Bengal news, Smuggling Rare snakes
నమూనా చిత్రం
Loading....
ఇలా పోగు చేసిన డబ్బులను జూలో ఉండే జంతువుల సంరక్షణ కోసం వినియోగించనున్నారు.
First published: February 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు