హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కూరగాయల వ్యాపారి అకృత్యం.. వెజిటెబుల్స్ మీద మూత్ర విజర్జన చేసి... వీడియో వైరల్..

కూరగాయల వ్యాపారి అకృత్యం.. వెజిటెబుల్స్ మీద మూత్ర విజర్జన చేసి... వీడియో వైరల్..

నిందితుడు షరీఫ్ ఖాన్

నిందితుడు షరీఫ్ ఖాన్

Uttar Pradesh: కూరగాయాల వ్యాపారి నీచంగా ప్రవర్తించాడు. వెజిటెబుల్స్ మీద ఉమ్మివేస్తూ, యూరిన్ పాస్ చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొందరు కస్లమర్లు తినే ఆహారం పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని చోట్ల గప్ చుప్ నీళ్లను, కుళాయి నీరు, చేతితో కడుక్కొని వాటిని ఉపయోగించిన ఘటనలు వెలుగులోనికి వచ్చాయి. అదే విధంగా.. మరికొన్ని చోట్ల తినే పదార్థాలు తయారు చేసే చోట.. వ్యర్థపదార్థాలు, మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతుంది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది. బరేలీలోని ఇజ్జత్ నగర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న ప్రేమ్ నగర్ లో ఒక కూరగాయాలు వ్యాపారి తోపుడు బండ్ల మీద కూరగాయలను అందరి ఇంటి దగ్గరకు వెళ్లి అమ్ముతుంటాడు. ఈ క్రమంలో అతగాడు.. రోడ్డుమీద.. ఎవరు చూడటం లేదనుకుని.. కూరగాయల మీద ఉమ్మాడు. అంతే కాకుండా దానిపై మూత్ర విసర్జన కూడా చేశాడు.

ఇదంతా అక్కడ కారులో ఉన్న దుర్గేష్ గుప్త అనే వ్యక్తి రికార్డు చేశాడు. దీంతో అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే కొంత మంది స్థానికులు అతడిని పొట్టుపొట్టు కొట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షరీఫ్ ఖాన్ ను అరెస్టు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా (viral video) మారింది.

ఇదిలా ఉండగా  దేశరాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్ సహా దేశంలోని చాలా రైల్వే స్టేషన్(Railway Station) ల దగ్గర రైలు కొంచెం స్లో అయిన సమయంలో దొంగలు కిటికీల్లో నుంచ చేతులు లోనికిపెట్టి ఏది దొరికితే అది ఎత్తుకుపోవడం చేస్తుంటారు.

అయితే తాజాగా ఓ దొంగ(Thief) కూడా అలాగే సెల్‌ఫోన్‌(Phone) ను దొంగలించడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కొన్ని నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. ఎవరైనా దొంగ దొంగతనం చేస్తుండగా దొరికిపోతే ప్లీజ్ వదిలేయండి అని వేడుకోవడం సహజం. కానీ ఈ దొంగ మాత్రం మీకు దణ్ణం పెడతా నన్ను వదిలిపెట్టవద్దు అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.

బీహార్(Bihar) లో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నెల 14వ తేదీన బీహార్ లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గర ఆగింది. అయితే కొద్దిసేపటి తర్వాత రైలు మళ్లీ స్టార్ట్ అయింది. అయితే వెంటనే ఓ దొంగ ఆ రైలు బోగి కిటికీ నుంచి ఒక ప్రయాణికుడి ఫోన్‌ను దొంగలించడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు ఆ దొంగ చేతులను గట్టిగా పట్టేసుకున్నారు. ప్లాట్‌ ఫామ్‌ చివరకు చేరుతున్న సమయంలో రైలు వేగం పెరిగింది. దీంతో తనను క్షమించి వదిలేయమని ఆ దొంగ ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ దొంగ చేతులను ప్రయాణికుడు విడిచిపెట్టలేదు. అతని చేతులను గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నాడు. దీంతో ఆ దొంగ కంపార్ట్‌మెంట్‌ కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు