ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్(Social media) నడుస్తోంది. ప్రతి ఒక్కరు తమ ట్యాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకొవచ్చు. ఒకప్పుడు తమ ట్యాలెంట్ నిరూపించుకొవడానికి సరైన వేదిక దొరక్క ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. మరీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యామా అంటూ.. ఆ బాధ అసలు లేదు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద ప్రస్తుతం అనేక వీడియోలు వైరల్ (vial videos) అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ గు గురిచేసేలా ఉంటున్నాయి.
నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెరైటీ వీడియోలు నిముషాల్లోనే వైరల్ అవుతున్నాయి. దీంతో ఏ మాత్రం పబ్లిసిటీ లేని వారుకూడా సోషల్ మీడియా పుణ్యామాని.. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ప్రస్తుతం ఒక ఎయిర్ హోస్టేస్ తాను ఉద్యోగం చేసుకుంటునే.. తన స్పెషల్ ట్యాలెంట్ ను (Speicial talent) సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్ లను ఫిదా చేస్తుంది.
View this post on Instagram
పూర్తి వివరాలు.. ఉమా మీనాక్షి (Uma meenakshi) పరిచయం అక్కర్లేని పేరు. ఈమె స్పైస్ జెట్ లో ఎయిర్ హోస్టస్ గా ( air hostessair hostess) పనిచేస్తుంది. మీనాకి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. జాబ్ చేసుకుంటూనే.. తీరిక సమయాలలో తన డ్యాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఇప్పటికే ఈమె డ్యాన్స్ చేసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు మరోసారి తన డ్యాన్స్ తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఎయిర్ హోస్టేస్.. శంకర్ దాదా జిందాబాద్ (Shankar dada zindabad) సినిమాలోని.. ఐటమ్ సాంగ్.. ‘ఆకలేస్తే అన్నంపెడతా.. అలిసోస్తే ఆయిల్ పెడతా.’ అనే పాటకు రెడ్ కలర్ డ్రెస్ లో దుమ్మురేపే స్టెప్పులు వేస్తుంది. మ్యూజిక్ కు తగ్గట్టుగా తన స్టెప్పులు వేస్తు.. నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. డీజే, రిథమ్ కు ఏమాత్రం తగ్గకుండా మాస్ స్టెప్పులతో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Viral Videos