Viral Video : పాటలు పాడుతున్న సీల్ చేపలు...

Viral Video : ఇప్పటివరకూ డాల్ఫిన్లు మాత్రమే మనలా మాట్లాడగలవని అనుకున్నారు. ఇప్పుడు సీల్ చేపలు కూడా పాటలు పాడి అలరిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 6:53 AM IST
Viral Video : పాటలు పాడుతున్న సీల్ చేపలు...
పాటలు పాడుతున్న సీల్స్ (Image : Twitter / AP)
Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 6:53 AM IST
లండన్‌లోని సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. అక్కడి సీల్స్ మనుషుల మాటలు, పాటల్ని గుర్తించి, తిరిగి అలాగే పాడుతున్నాయి, మాట్లాడుతున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సాంగ్‌ని కూడా గుర్తుపట్టే సీల్స్ తిరిగి పాడగలుగుతున్నాయని తేల్చారు స్కాట్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ పరిశోధకులు. ఇలా సీల్స్ పాపులర్ ట్యూన్స్‌ని కాపీ కొడుతుండటం నమ్మలేని విషయమే. అందుకే వాళ్లు ప్రూఫ్ ఇస్తూ... ఓ వీడియోని తయారుచేశారు. అందులో సీల్ చేపలు... పాటలు పాడుతున్నాయి. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. సీల్స్ కూడా... ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎలా వెళ్లాలో మనలాగే మాట్లాడుకుంటున్నాయన్నమాట. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్‌ సహా కొన్ని పాటల్ని ఈ వీడియోలో సీల్స్ ఎలా పాడుతున్నాయో మీరే చూడండి.



 

ఇవి కూడా చదవండి :



నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు

టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?
First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...