TWO SNAKES DANCE VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA PAH
Viral Video: పొలంలో జంట పాముల సయ్యాట.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పొలంలో జంట నాగులు
Snakes dance: పాములను చూసి చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. ఒక్కొసారి పాములు జంటలుగా నృత్యం చేస్తాయి.
Two snakes dance: సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లడానికి సాహాసించరు. ఒక్కొసారి ఆహారం కోసం, ఆవాసం కోసం అవి దారితప్పి మానవ ఆవాసాలకు వస్తాయి. ఈ క్రమంలో మనం.. వాటి కాటుకు మనం ఒక్కొసారి బలౌతుంటాం. కొన్ని సార్లు.. వాటిని మానవులు చంపేస్తారు.
ఒక్కొసారి చెట్లు,పొదలు,కొండ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు పాములు కంటపడతాయి. అవి దాడులు కూడా చేస్తాయి. సోషల్ మీడియాలో పాములకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని భయంకరంగా ఉంటే, మరికొన్ని ఆసక్తిగా ఉంటాయి. అయితే, ఈ కంటెంట్ ను చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
పూర్తి వివరాలు.. పొలంలో రెండు పాములు ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో..అవి రెండు కూడా ఒకదాని దగ్గరకు మరొకటి వచ్చాయి. ఆ తర్వాత అవి పెనవేసుకుంటు.. సయ్యాట లాడాయి. ఇలా అవి తమను తాము చుట్టుకుంటు నృత్యం చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పాముల వీడియోలలో ప్రధానంగా ఒక పాము మరోక పాముపై దాడిచేసుకుంటున్న వీడియోలు, పొలాల్లో మరొ పాముతో కలిసి సయ్యాట లాడిన వీడియోలు వంటి అనేక సంఘటనలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.