Twitter: పనిచేయని ట్విట్టర్.. నెటిజన్లకు తీవ్ర ఇబ్బందులు..

సాంకేతిక లోపం తలెత్తి ట్విట్టర్‌ కొన్ని గంటల పాటు పనిచేయకుండా పోయింది. ట్విట్టర్‌లోని ట్వీట్‌డెక్, ట్వీట్‌ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెసేజ్.. ఇలా ఏవీ పనిచేయలేదు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 2, 2019, 1:34 PM IST
Twitter: పనిచేయని ట్విట్టర్.. నెటిజన్లకు తీవ్ర ఇబ్బందులు..
ట్విట్టర్ లోగో
  • Share this:
సాంకేతిక లోపం తలెత్తి ట్విట్టర్‌ కొన్ని గంటల పాటు పనిచేయకుండా పోయింది. ట్విట్టర్‌లోని ట్వీట్‌డెక్, ట్వీట్‌ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెసేజ్.. ఇలా ఏవీ పనిచేయలేదు. ఓ ఇంటర్నెట్ సంస్థ తెలపిన వివరాల ప్రకారం.. ట్విట్టర్ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఆండ్రాయిడ్ యూజర్లు, 25 శాతం డెస్క్‌టాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com