మహర్షి సినిమా సూపర్ అన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య.. ఫుల్ జోష్‌లో మహేశ్ బాబు వైఫ్

ఏకంగా ఉపరాష్ట్రపతి సినిమా బాగుందని కితాబు ఇవ్వడంతో ఆమె ఫుల్ జోష్‌తో కనిపించింది. వెంకయ్య నాయుడు చేసిన ట్వీట్లను ఇంగ్లిష్‌లోకి అనువదించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: May 15, 2019, 6:30 PM IST
మహర్షి సినిమా సూపర్ అన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య.. ఫుల్ జోష్‌లో మహేశ్ బాబు వైఫ్
మహర్షి సినిమా ఫైల్ ఫోటో
  • Share this:
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా బాగుందని, కుటుంబంతో కలిసి సినిమా చూశానని చెప్పుకొచ్చారు. ‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా’, ‘గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.

దీంతో, మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా ఉపరాష్ట్రపతి సినిమా బాగుందని కితాబు ఇవ్వడంతో ఆమె ఫుల్ జోష్‌తో కనిపించింది. వెంకయ్య నాయుడు చేసిన ట్వీట్లను ఇంగ్లిష్‌లోకి అనువదించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. మహర్షి సినిమాను బ్లాక్ బాస్టర్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.

maharshi,venkaiah naidu,namrata,instagram,pooja hegde,pooja hegde twitter,pooja hegde instagram,AP SSC 100 percent results, AP SSC Results 2019, AP 10th Results 2019, AP SSC Results released, AP 10th results released, 10th results AP, 10th results Andhra pradesh, check ap ssc results, ssc result 2019 AP, www.bseap.org, www.rtgs.ap.gov.in, 10th class result, 10th result 2019, ap ssc results, ssc results, 10th results,manabadi,pooja hegde facebook.pooja hegde hot,pooja hegde hot photoshoot,pooja hegde hot songs,pooja hegde movies,pooja hegde photoshoot,pooja hegde photo shoot,pooja hegde hot video,pooja hegde hot photos,pooja hegde songs,pooja hegde kiss,pooja hegde hot photoshoot video,pooja hegde photo gallery,pooja hegde hot boobs,pooja hegde hot dress,pooja hegde hot scene,pooja hegde latest photo shoot,,మహేష్ బాబు,పూజా హెగ్డే,మహేష్ బాబు మహర్షి సాంగ్స్,మహేష్ బాబు మహర్షి పాటలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,పూజా హెగ్డే,పూజా హెగ్డే ట్విట్టర్,పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్,అందాల పూజా హెగ్డే,
ఇన్‌స్టాగ్రామ్‌లో నమత్ర చేసిన పోస్ట్


First published: May 15, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading